దొంగరాముడు
ఓ ఓ ఓ చిగురాకులలో చిలకమ్మా
చిన్నమాట వినరావమ్మా
ఓ ఓ ఓ మరుమల్లెలలో మామయ్యా
మంచిమాట సెలవీవయ్యా...
*****
భలే రాముడు
ఓహో మేఘమాలా... నీలాల మేఘమాలా
చల్లగ రావేలా...మెల్లగ రావేలా
వినీలా మేఘమాలా...వినీలా మేఘమాలా
నిదురపోయే రామ చిలుకా
బెదిరిపోతుందీ...కల చేదిరిపోతుందీ
*****










0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి