Raaji. దీనిచే ఆధారితంBlogger.
RSS

పేజీలు

.

వినిపించని రాగాలే కనిపించని అందాలే..అలలై మదినే కలచే..కలలో ఎవరో పిలిచే..వినిపించని రాగాలే..

ఆత్మీయులు.



ఓ ఓ ఓ చామంతీ ఏమిటే ఈవింతా
ఈ చినవానికి కలిగెనేల గిలిగింత... లేని పులకింతా..





చిలిపి నవ్వుల నిను చూడగానే
వలపు పొంగేను నాలోనే...





కళ్ళలో పెళ్లి పందిరి కనపడసాగే
పల్లకీలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే...





మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే...





స్వాగతం ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు
సోగకనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు..




  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...