ఓహో గులాబీ బాలా అందాల ప్రేమమాల
సొగసైన కనుల దానా ... సొంపైన మనసు దానా
నీ వారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో..
ఓ పోయే పోయే చినదానా
నీ తియ్యని మనసు నాదేనా..
కలలో పూచిన కమ్మని ప్రేమ
కాయా పండా నెరజాణా
మూగవైన ఏమిలే నగుమోమే చాలులే
సైగలింక చాలింపుము..జాణ తనము తెలిసెనులే..
నీలికన్నుల నీడలలోన దోరవలపుల దారులలోన
కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో..
భలే మంచిరోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు..
కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది..
ఎక్కడికి పోతావు చిన్నవాడా
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా...
సొగసైన కనుల దానా ... సొంపైన మనసు దానా
నీ వారెవరో తెలుసుకో తెలుసుకో తెలుసుకో..
ఓ పోయే పోయే చినదానా
నీ తియ్యని మనసు నాదేనా..
కలలో పూచిన కమ్మని ప్రేమ
కాయా పండా నెరజాణా
మూగవైన ఏమిలే నగుమోమే చాలులే
సైగలింక చాలింపుము..జాణ తనము తెలిసెనులే..
నీలికన్నుల నీడలలోన దోరవలపుల దారులలోన
కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో..
భలే మంచిరోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు..
కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది..
ఎక్కడికి పోతావు చిన్నవాడా
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడా...










0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి