నీతొలి చూపులోనే ప్రేమకి పెళ్ళికి
వంతెన వేసిన శుభలేఖనే చూసుకోనా...
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా..
నామది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
వంతెన వేసిన శుభలేఖనే చూసుకోనా...
ఈ మధుమాసంలో ఈ దరహాసంలో
మదిలో కదిలి పలికే కోయిలా బ్రతుకే హాయిగా..
నామది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై










0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి