Raaji. దీనిచే ఆధారితంBlogger.
RSS

పేజీలు

.

వినిపించని రాగాలే కనిపించని అందాలే..అలలై మదినే కలచే..కలలో ఎవరో పిలిచే..వినిపించని రాగాలే..

P.సుశీలగారి మధురగీతాలు


సంజెలో కెంజాయలో చిరుగాలుల కెరటాలలో
మల్లి మరులేల్ల ఎగబోసేనో

రాజు ఎదలోతు చవిచూసేనో..
ఆహా హా హా .... సంజెలో...





వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కాల్చే కలలో ఎవరో పిలిచే...




నీవు లేక వీణ పలుకలేనన్నది
నీవు రాక రాధ నిలువలేనన్నదీ ...




సన్నగా వీచే చల్లగాలికి కనులు మూసినా కలలాయే..
కనులు తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే...




మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే...




దూరానా నీలి మేఘాలు నాలోనా కొత్త భావాలు
పూచెను కోటి మురిపాలు తొంగి చూసేను కన్నె సరదాలు..




సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కధ..
సఖియా వివరించవే...




తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం..
పరవశమై నా హృదయం..




యేమని పాదేదనో వేళ
మానస వీణ మౌనముగా నిదురించిన వేళ...




వాన కాదు వాన కాదు వరద రాజా
పూలవాన కురియాలీ వరద రాజా...




అందేను నేడే అందని జాబిల్లీ
నా అందాలన్నీ ఆతని వెన్నెలలే..




నీ మది చల్లగా స్వామీ నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో...




మదిలో విరిసే తియ్యని రాగం మైమరపించెను
ఏవో మమతలు పంచేను..





రాధకు నీవేర ప్ర్రాణం రాధకు నీవేర ప్రాణం
రాధా హృదయం మాధవ నిలయం





వస్తాడు నా రాజు రోజు...




ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ




  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

10 వ్యాఖ్యలు:

sasi చెప్పారు...

Susheela is gods gift to south indian film industry.What a voice and diction

రాజి చెప్పారు...

Thanks for responding sasi garu...

ప్రతి-ఉదయం చెప్పారు...

ముందు గా మీకు నా హాట్సాఫ్ . ఈ ఒక్క పోస్ట్ వలన నేను మీ అన్ని బ్లాగ్ లను చూడ గలిగాను. అన్నీ సూపర్బ్ . నేను మీ ఫ్యాన్ ని అయిపోయానండి.

రాజి చెప్పారు...

హాయ్ అండీ నా బ్లాగ్స్ అన్నీ చూసినందుకు,మీకు నచ్చినందుకు
నా ఫాన్ అయిపోయినందుకు ధన్యవాదములు...

Sury Vulimiri చెప్పారు...

రాజీ గారు, నమస్కారం. మీ పాటల పర్ణశాల అద్భుతం. శ్రీమతి సుశీలగారి పాటలు వింటే మండుటెండలో చలివేంద్రంలో చల్లని కుండనీరు త్రాగినంత రసానుభూతి. ఆవిడ పాటలను ఒక బ్లాగులో భద్రంగా అమర్చి అందిస్తున్నందుకు మీకు మనసారా అభినందనలు. అయితే కొంచెం అత్యాశతో అడుగుతున్నాను. ఈ పాటల సాహిత్యం కూడ యిస్తే బాగుంటునంది. అదిగో! మీకు కోపం వస్తే ఆ విషయం మరచి పోండి.

రాజి చెప్పారు...

నమస్కారమండీ Sury Vulimiri గారు.
నా పాటల పర్ణశాల మీకు నచ్చినందుకు ధన్యవాదములు..
మీరు పాటల సాహిత్యం అడిగితే నాకు కోపం ఎందుకండీ.. మంచి సలహా ఇచ్చారు...
తప్పకుండా మీరు కోరినట్లు పాటల సాహిత్యం కూడా ఫెట్టటానికి ప్రయత్నిస్తాను...

Tejaswi చెప్పారు...

చాలా మంచి పాటలు సెలెక్ట్ చేసి పెట్టినందుకు థ్యాంక్స్ అండి. అల్లూరి సీతారామరాజులోని "వస్తాడు నా రాజు ఈరోజు" కూడా సుశీలగారి అత్యుత్తమగీతాలలో ఒకటి అనుకుంటాను. మీరేమంటారు?

రాజి చెప్పారు...

Tejaswi గారు నేను సెలెక్ట్ చేసిన పాటలు నచ్చినందుకు థాంక్స్ అండీ..
ఈ పాట అప్పుడు గుర్తు రాలేదు..గుర్తు చేసినందుకు థాంక్స్..
ఇప్పుడు యాడ్ చేస్తాను..

Sury Vulimiri చెప్పారు...

రాజీ గారు, సుఖ దుఃఖాలు చిత్రం లోది - ఇది మల్లెల వేళయని -దేవులపల్లివారి గీతం ఉంటే పెట్టగలరు. నాకు చాల యిష్టం. ధన్యవాదాలు

రాజి చెప్పారు...

అలాగేనండీ Sury Vulimiri గారు మీరు అడిగిన పాట తప్పకుండా పెడతాను.
మంచి పాటను గుర్తు చేసినందుకు ధన్యవాదములు...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...