చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది
దాని జిమ్మదియ్య అందమంతా చీరలోనే వున్నది
శ్రీ రామ చంద్రా నారాయణా
ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా
మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నెజరీ చీర ఇన్నాళ్ళకు
చీరలెత్తుకెళ్లాడా చిలిపి కృష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు
దాని జిమ్మదియ్య అందమంతా చీరలోనే వున్నది
శ్రీ రామ చంద్రా నారాయణా
ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా
మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు
మువ్వన్నెజరీ చీర ఇన్నాళ్ళకు
చీరలెత్తుకెళ్లాడా చిలిపి కృష్ణుడు
చిత్తమే దోచాడీ చిలిపి కృష్ణుడు










0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి