నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే
ఎట్టాగో వున్నాది ఓలమ్మీ
ఏటేటో అవుతుందే చిన్నమ్మీ
పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా
నీ పైట కొంగు జారిందే గడుసు పిల్లా
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకున్న బాసలు చెరిగిపోవనీ మరచి పోననీ
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసులు
చెరిపివేస్తానని మరచి పోతానని
ఎట్టాగో వున్నాది ఓలమ్మీ
ఏటేటో అవుతుందే చిన్నమ్మీ
పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా
నీ పైట కొంగు జారిందే గడుసు పిల్లా
చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకున్న బాసలు చెరిగిపోవనీ మరచి పోననీ
చేతిలో చెయ్యేసి చెప్పు బావ
చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసులు
చెరిపివేస్తానని మరచి పోతానని










0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి