tag:blogger.com,1999:blog-2888670952830752080.post2282247999225938574..comments2024-03-24T16:41:48.149+05:30Comments on ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ : ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను - Yeh Sham Ki Tanhayiyan రాజ్యలక్ష్మి.Nhttp://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-2888670952830752080.post-22496487555224301002018-08-12T11:06:56.739+05:302018-08-12T11:06:56.739+05:30ఈ పాట హిందీలో ఉందండి .. 1959 లో వచ్చిన "naya ...ఈ పాట హిందీలో ఉందండి .. 1959 లో వచ్చిన "naya sansar సినిమాలో "Chanda loriya sunaye" అనే జోలపాట ఇది.
చాలారోజుల క్రితం youtube లో చూశాను.. తెలుగు పాట వెంటనే గుర్తొస్తుంది ఈ పాట వింటే...

నా హిందీ పాటల బ్లాగ్ లో పోస్ట్ చేశాను ఈ లింక్ లో చూడండి.
Chanda Loriya sunaye---

http://raaji-hindisongs.blogspot.com/2018/08/chanda-loriya-sunaye.html

మంచి పాటను గుర్తుచేసినందుకు Thank you so much :)

రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-2888670952830752080.post-84093837853227488232018-08-11T22:34:28.940+05:302018-08-11T22:34:28.940+05:30వెలుగు నీడలు సినిమాలో "హాయి హాయిగా" పాట ...వెలుగు నీడలు సినిమాలో "హాయి హాయిగా" పాట హిందీలో ఉన్నదా ? తెలుపగలరు.
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-2888670952830752080.post-78284644357874372402018-08-11T15:49:42.195+05:302018-08-11T15:49:42.195+05:30"నీహారిక" గారు.. హిందీ పాట బాగుంది కదా....."నీహారిక" గారు.. హిందీ పాట బాగుంది కదా..నాకు కూడా నచ్చింది
అందుకే ఇక్కడ పోస్ట్ పోస్ట్ చేశాను
మీ స్పందనకు Thanks అండి.రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-2888670952830752080.post-6332717934979292092018-08-11T12:01:36.064+05:302018-08-11T12:01:36.064+05:30తెలుగు పాటకంటే హిందీ పాటలో ఫీల్ బాగుంది.తెలుగు పాటకంటే హిందీ పాటలో ఫీల్ బాగుంది.నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-2888670952830752080.post-55062728970669098942018-08-10T20:25:50.611+05:302018-08-10T20:25:50.611+05:30భానుమతి గారి పాటలు ప్రత్యేకంగా పోస్ట్ చేయాలనే ఆలోచ...భానుమతి గారి పాటలు ప్రత్యేకంగా పోస్ట్ చేయాలనే ఆలోచనతో ఈ పాటలు ఇంకా పోస్ట్ చేయలేదండి.ఇవన్నీ చాలా మంచి పాటలు కదా.. తప్పకుండా త్వరలోనే పోస్ట్ చేస్తాను

మీ స్పందనకు ధన్యవాదాలు _/\_రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-2888670952830752080.post-74534296534473788292018-08-10T07:37:12.855+05:302018-08-10T07:37:12.855+05:30ఈ పాట పోస్ట్ చేసినందుకు థాంక్సండి. A haunting son...ఈ పాట పోస్ట్ చేసినందుకు థాంక్సండి. A haunting song.

మరికొన్ని ఆపాత మధురాలు ఈ క్రింద సూచిస్తున్నాను. వీలుని బట్టి చూడండి (ఆల్రెడీ పోస్ట్ చేశారేమో తెలియదు). ఈ మూడు పాటలూ “విప్రనారాయణ” చిత్రం లోనివి (1950వ దశకంలో వచ్చిన చిత్రం).

(1). చూడుమదే చెలియా, కనులా చూడుమదే చెలియా
(2). ఎందుకోయీ తోటమాలీ అంతులేనీ యాతనా
(3). సావిరహేతవదీనా రాధా
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com