tag:blogger.com,1999:blog-2888670952830752080.post6910077383030868480..comments2024-03-24T16:41:48.149+05:30Comments on ♪♥♪ ఆపాత మధురాలు ♪♥♪ : చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు రాజ్యలక్ష్మి.Nhttp://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-2888670952830752080.post-2236987070577062842018-07-15T12:49:12.478+05:302018-07-15T12:49:12.478+05:30నిజమేనండి ఈ సినిమాలో పాటలన్నీ చాలా బాగుంటాయి.
ఈ ...నిజమేనండి ఈ సినిమాలో పాటలన్నీ చాలా బాగుంటాయి.

ఈ పాట పాడిన k.రాణి గారివి ఆరోజుల్లో చాలా పాటలు వున్నాయండి.సావిత్రి గారి పాటల కోసం చూస్తున్నప్పుడే ఈవిడ పేరు తెలిసింది.అప్పట్లో ఈమె మంచి సింగర్ అనమాట అనుకున్నాను కానీ ఆవిడ గురించి ఇంకే విషయాలు చూడలేదు.
మీ కామెంట్ ద్వారా ఇప్పుడే తెలిసింది ఆవిడ ఇప్పటిదాకా జీవించే వున్నారని.

ధన్యవాదాలు.. రాజ్యలక్ష్మి.Nhttps://www.blogger.com/profile/08915515146838258405noreply@blogger.comtag:blogger.com,1999:blog-2888670952830752080.post-68684311398673895342018-07-14T12:00:41.012+05:302018-07-14T12:00:41.012+05:30థాంక్స్. నాకు చాలా ఇష్టమైన పాట. అసలు ఆ సినిమాలో పా...థాంక్స్. నాకు చాలా ఇష్టమైన పాట. అసలు ఆ సినిమాలో పాటలన్నీ ఒకదాన్ని మించినది మరొకటి.
ఈ పాట పాడిన కె.రాణి గారు తన పదేళ్ల వయసులోనే పాడారట. తన 75 ఏళ్ళ వయసుకి ఈరోజు (14-07-2018) మరణించారని ఇందాకే టీవీ స్క్రోలింగ్ లో చూశాను. వారి ఆత్మ శాంతిగా ఉండాలి 🌹 🙏విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.com