
లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం..
వేషము మార్చెను..భాషను మార్చెను
మోసము నేర్చెను..అసలు తానే మారెను
అయినా మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు...
ప్రేమ యాత్రలకు బృందావనము,
నందనవనము ఏలనో
కులుకు లొలుకు చెలి చెంతనుండగా
వేరే స్వర్గము ఏలనో...
సన్నగ వీచే చల్లగాలికి
కనులు మూసినా కలలాయే..
కనులు తెరచినా నీవాయే నే
కనులు మూసినా నీవాయే..
మౌనముగా నీ మనసు పాడిన
వేణుగానమును వింటినే
తెలుపక తెలిపే అనురాగము
నీ మనసులో కనుగొంటినే..
ఎంత హాయి ఈ రేయి ఎంత హాయి
ఈ రేయి ఎంత మధురమీ హాయి...
అలిగిన వేళనే చూడాలి
గోకుల కృష్ణుడి అందాలు..
రుసరుసలాడే చూపులలోనే
ముసి ముసి నవ్వుల చందాలు...
వేషము మార్చెను..భాషను మార్చెను
మోసము నేర్చెను..అసలు తానే మారెను
అయినా మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు...
ప్రేమ యాత్రలకు బృందావనము,
నందనవనము ఏలనో
కులుకు లొలుకు చెలి చెంతనుండగా
వేరే స్వర్గము ఏలనో...
సన్నగ వీచే చల్లగాలికి
కనులు మూసినా కలలాయే..
కనులు తెరచినా నీవాయే నే
కనులు మూసినా నీవాయే..
మౌనముగా నీ మనసు పాడిన
వేణుగానమును వింటినే
తెలుపక తెలిపే అనురాగము
నీ మనసులో కనుగొంటినే..
ఎంత హాయి ఈ రేయి ఎంత హాయి
ఈ రేయి ఎంత మధురమీ హాయి...
అలిగిన వేళనే చూడాలి
గోకుల కృష్ణుడి అందాలు..
రుసరుసలాడే చూపులలోనే
ముసి ముసి నవ్వుల చందాలు...
2 కామెంట్‌లు:
చక్కటి పాటలు పెట్టినందుకు థాంక్స్.
ధన్యవాదాలు Rao S Lakkaraju గారు...
కామెంట్‌ను పోస్ట్ చేయండి