ఘంటసాల వెంకటేశ్వరరావు 1922, డిసెంబర్ 4 న జన్మించారు.
ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు.
ఘంటసాల జన్మతహ వచ్చిన గంభీరమైన స్వరముతో,మరియు పట్రాయని సీతారామశాస్త్రి వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతోఈయన తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు.ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు.ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు.ఘ౦టసాల గారు ఆలపి౦చిన భగవద్గీత అత్య౦త ప్రజాదరణ పొ౦ది౦ది.(wiki)
ఘంటసాల గారి జన్మదినం సందర్భంగా
ఆపాతమధురాలు