మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంతహాయి ఈరేయి నిండెనో
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో..
పిలచినా బిగువటరా ఔరౌర
చెలువలు తామే వలచి వచ్చినాపిలచినా బిగువటరా ఔరౌర
ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు
ఏడ తానున్నాడో బావ జాడ తెలిసిన పోయిరావా
అందాల ఓ మేఘమాలా అందాల ఓ మేఘమాల
ఎందుకోయీ తోటమాలీ అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధనా
సావిరహే తవదీనా రాధా సావిరహే తవదీనా రాధా
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి