మేడంటే మేడా కాదు గూడంటే గూడు కాదు
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది
పొదరిల్లు మాది
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది
విందులు చేసింది..
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది
పొదరిల్లు మాది
ఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది
విందులు చేసింది..
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి