P.B శ్రీనివాస్ గారు పాడిన పాటల్లో అద్భుతమైన ఒక పాట" నీలి మేఘమాలవో " ...ఈ పాట లోని సాహిత్యం, సంగీతం అపూర్వంగా ఉంటాయి..ఇప్పటికీ, ఎప్పటికీ వింటుంటే మనసుకు హాయిగా అనిపించే పాటల్లోఈ పాట కూడా ఒకటిP.B .శ్రీనివాస్ ఒక్కరు పాడిన పాట,అలాగే p.సుశీల గారితో కలిసి పాడినయుగళగీతం రెండూ చాలా బాగుంటాయి.
ఈ పాట హిందీలో రఫీ పాడిన "చౌద్వీ కా చాంద్ హో" పాటకు అనుకరణ.
http://raaji-hindisongs.blogspot.in/2012/03/chaudvin-ka-chand-ho.html
నీలి మేఘమాలవో నీలాలతారవో
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి