అనార్కలి సినిమాలో నాకు చాలా ఇష్టమైన పాట "జీవితమే సఫలమూ"ఇదే పాట హిందీలో "ఏ జిందగీ ఉసీకి హై" కూడా చాలా బాగుంటుంది.రెండూ మరపురాని మధుర గీతాలే...హిందీలో ఈ పాట నా Gata Rahe Mera Dil బ్లాగ్ లో :
http://raaji-hindisongs.blogspot.in/2012/04/yeh-zindagi-usi-ki-hai.html
జీవితమే సఫలము ...
4 కామెంట్‌లు:
ఇదే పాట హీందీ లో కూడా చాలా బాగుంటుంది! ""ఏ జిందగి..." ..."
అలాగే "సువర్ణ సుందరి" లో "హాయి హాయి గా ఆమని సాగే" కి హీందీ వెర్షన్ కూడా చాలా బాగుంతుంది. "కుహు ..కుహు.." అంటూ.. Nice collection of songs రాజి గారు.
జలతారు వెన్నెల గారూ నా సాంగ్స్ collection
నచ్చినందుకు థాంక్సండీ..
ఈ పోస్ట్ లోనే నా హింది సాంగ్స్ బ్లాగ్ లో నేను పోస్ట్ చేసిన
హిందీ సాంగ్ లింక్ కూడా ఇచ్చాను..
విశ్వవిఖ్యాత గానసార్వభౌమ అయినటివంటి ఘంటసాల గారి పేరు మీదే ఒక బ్లాగ్ పెట్టి ఆ మాస్టారి అద్భుతమయిన పాటలు వినిపిస్తుంటే సూన గారే చాల గ్రేట్ అనుకున్నాను.కాని మీరు ఇంకా గ్రేట్.ఎందుకంటే అమ్మ కోసం ఓ బ్లాగ్ ఓపెన్ చేసి ఆమెకు ఇష్టమైన పాటలన్నిటిని సమూహపరచి ఆపాతమధురాలు
అందివ్వడం really very very great.ఎందుకంటే ప్రపంచంలో అన్నిటికంటే the greatest అమ్మే కదా!అమ్మకోసం మీ ఈ శ్రమ శ్లాఘనీయం!అమ్మకోసం చేసే ఏ పనైన అభినందనీయమే!
అమ్మ గారి పుణ్యాన మేముకూడా మంచిపాటలు వింటున్నాము.ఆపాతమదురాలు అంటే మాకెంతో ఎంతో ఇష్టం.ఓ మంచి బ్లాగునిస్తున్నందులకు మెనీ మెనీ థాంక్స్
"Hari Podili" గారూ..
నా బ్లాగ్ నచ్చినందుకు,
అలాగే అమ్మ కోసం నేను ఈ పాటలన్నిటినీ సేకరించటం
నచ్చిందన్న మీ హృద్యమైన స్పందనను తెలియ చేసినందుకు
ధన్యవాదములండీ..
నాకు పాత పాటలు అమ్మ వల్లనే పరిచయమండీ
చాలా పాటలు అమ్మకు,నాకు ఇద్దరికీ ఇష్టం..
అందుకే ఈ పాటలన్నీ అమ్మ కోసమే సేకరిస్తూ ఉంటాను.
నా ఆపాతమధురాలు మీ అందరికీ కూడా ఇష్టమైనందుకు నాకు చాలా సంతోషం..
కామెంట్‌ను పోస్ట్ చేయండి