రావోయి చందమామా
మావింత గాధ వినుమా
రావోయి చందమామా...
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
బృందావనమది అందరిదీ
గోవిందుడు అందరివాడేలే
ఎందుకే రాధా ఈ సునసూయలు
అందములందరి ఆనందములే...
ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా
వెన్నెలరాజా
ఏమిటో ఈ మాయా...
తెలుసుకొనవె చెల్లీ అలా నడుచుచుకొనవే చెల్లీ
మగవారికి దూరముగా
మగువలెపుడు మెలగాలనితెలుసుకొనవె చెల్లీ
అలా నడుచుచుకొనవే చెల్లీ
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి