నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ...మయూరివై వయ్యారివై నీవే
నటనమాడి నీవే ..నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ
వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా..
వేదన మరచి ప్రశాంతి గా నిదిరించుము ఈ రేయి
నిదిరించుము ఈ రేయి...
నీ చెలిమి నేనే కోరితినీ ఈ క్షణమే ఆశ వీడితినీ
నీ చెలిమి నేనే కోరితినీ ఈ క్షణమే ఆశ వీడితినీ
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి