పాతాళ భైరవి 1951 లో విడుదలైన జానపద చిత్రము.( All Time Hit Classic )మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కధలలోని ఒక కధ దీనికి ఆధారం.యన్.టి.ఆర్ నటన ప్రతిభ, నేపాళ మాంత్రికుని గా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము,కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, పాటలు దీనిని చరిత్ర లో చిరస్థాయిగా నిలిపాయి.అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం చేసుకొన్న సినిమా ఇది.
చిత్రం - పాతాళ భైరవి (1951)
సంగీతం - ఘంటసాల
గీతరచన - పింగళి
గానం - P.లీల
సంగీతం - ఘంటసాల
గీతరచన - పింగళి
గానం - P.లీల
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి