నీ నీడలోన నిలిచేనురా .. యువతీ మనోజా
నీ నీడలోన నిలిచేనురా నిను కొలిచేనురా
యువతీ మనోజా ఏనాటికైనా నీ దానరా
యువతీ మనోజ ఏనాటికైనా నీ దానరా
రాజా .. నవ శోభ లీను నా మేను
నీ పూజకేనురా యువతీ మనోజా
ఏనాటికయినా నీ దానరా .. ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ తీయని కొనగోరుల మీటి
నీ తీయని కొనగోరుల మీటి
మేళవించిన హృదయ విపంచి
ఏనాటికయినా నీ దానరా .. ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ తీయని కొనగోరుల మీటి
నీ తీయని కొనగోరుల మీటి
మేళవించిన హృదయ విపంచి
మేళవించిన ప్రేమ విపంచి
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి