ఎవరనుకున్నావే ఏమనుకున్నావే
ఎవరనుకున్నావే ఏమనుకున్నావే
చక్కని చెలికాడే చిక్కని నెలరేడే
ఎవరనుకున్నావే ఏమనుకున్నావే
చక్కని చెలికాడే చిక్కని నెలరేడే
చక్కని చెలికాడే చిక్కని నెలరేడే
ఎవడే .. ఎవడే .. ఇంకెవడే నా ప్రియుడే
ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే
ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే
ఎగు భుజముల వాడే మగసిరి గలవాడే
ఎగు భుజముల వాడే మగసిరి గలవాడే
ఎవడే .. ఎవడే .. ఇంకెవడే నాప్రియుడే
ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే
ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే
ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే
చెంపకు చారడేసి కన్నులతో సంపంగి పూలవంటి వన్నెలతో
చెంపకు చారడేసి కన్నులతో సంపంగి పూలవంటి వన్నెలతో
కలలో తానే కనిపించాడే
కలలో తానే కనిపించాడే .. చెలియా నన్నే కవ్వించాడే
ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే
ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే
అతడే కోరచూపు చూస్తుంటే ఆపైన పడుచుగాలి వీస్తుంటే
అతడే కోరచూపు చూస్తుంటే ఆపైన పడుచుగాలి..వీస్తుంటే
ఏదో..ఏదో అయిపోతానే
ఏదో ఏదో అయిపోతానే .. ఎంతో ఎంతో బాగుంటాదే
అతడే కోరచూపు చూస్తుంటే ఆపైన పడుచుగాలి..వీస్తుంటే
ఏదో..ఏదో అయిపోతానే
ఏదో ఏదో అయిపోతానే .. ఎంతో ఎంతో బాగుంటాదే
చల్లటి నీటిలోనే నేనుంటే వెచ్చని నారాజు తోడుంటే
చల్లటి నీటిలోనే నేనుంటే వెచ్చని నారాజు తోడుంటే
మనసే లోలో ఝుమ్మంటాదే
మనసే లోలో ఝుమ్మంటాదే .. వలపే అలయై రమ్మంటాదే
ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే
ఎవరనుకొన్నావే ఏమనుకొన్నావే
ఎవడే .. ఎవడే .. ఇంకెవడే నాప్రియుడే
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి