హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే
తరుణీ ఇటు రావేమే
హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే
హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే
తరుణీ ఇటు రావేమే
హోయ్ చమకు చమకుమని చిన్నారి నడకల చేరుకోవేమే
హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే తరుణీ
రమ్మనకు హోయ్ రమ్మనకు ఇపుడే నను రా రమ్మనకు
విరిమొగ్గలు చూచే వేళ చిరు సిగ్గులు పూచే వేళ
రమ్మనకు హొయ్ రమ్మనకు
చీకటి ముసిరేదెన్నడు నా చేతికి అందేదెన్నడు
హోయ్ సిగ్గులు తొలిగేదెన్నడు
తరుణీ ఇటు రావేమే
హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే
హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే
తరుణీ ఇటు రావేమే
హోయ్ చమకు చమకుమని చిన్నారి నడకల చేరుకోవేమే
హోయ్ తళుకు తళుకుమని గలగల సాగే తరుణీ
రమ్మనకు హోయ్ రమ్మనకు ఇపుడే నను రా రమ్మనకు
విరిమొగ్గలు చూచే వేళ చిరు సిగ్గులు పూచే వేళ
రమ్మనకు హొయ్ రమ్మనకు
చీకటి ముసిరేదెన్నడు నా చేతికి అందేదెన్నడు
హోయ్ సిగ్గులు తొలిగేదెన్నడు
నీ బుగ్గలు పిలిచేదెన్నడు
హోయ్ కదిలే కన్నులు మూసుకో
హోయ్ కదిలే కన్నులు మూసుకో
మదిలో మగువను చూసుకో
రమ్మనకు.. హోయ్ రమ్మనకు ఇపుడే నను రా రమ్మనకు
నిన్నటి కలలో మెత్తగా నా నిద్దుర దోచితివెందుకు
మొన్నటి కలలో మత్తుగా కను సన్నలు చేసితివెందుకు
అంతకు మొన్నటి రాతిరీ .. అంతకు మొన్నటి రాతిరీ
1 కామెంట్‌లు:
ఎంతటి సాహిత్యమైనా గానీ మరల మరల అప్పటి మధురాల కోసం...ఈ అపాత మధురాలని చవిచూడాలిసిందే... వింటున్నాను...🤝
కామెంట్‌ను పోస్ట్ చేయండి