26, డిసెంబర్ 2010, ఆదివారం

మూగమనసులుఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడివేసెనో ...నా
పాట నీనోట పలకాల చిలకా..
నీ బుగ్గలో సిగ్గులొలకాల సిలకా..

ముద్దబంతి పువ్వులో మూగ కళ్ళ ఊసులు
పాడుతా  తీయగా చల్లగా
పసిపాపలా నిదురపో తల్లిగా బంగారుతల్లిగా

దేవతఆలయాన వెలసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి..
కన్నుల్లో మిసమిసలు కనిపించనీ
గుండెల్లో గుసగుసలు వినిపించనీ
నీ చూపుతో నన్ను ముడివేయకు..
ఈపూలు వింటాయి సడిచేయకూ..
 

తొలివలపే పదేపదే పిలిచే
ఎదలో సందడి చేసే...
తొలివలపే పదేపదే పిలిచే
మదిలో మల్లెలు విరిసే...24, డిసెంబర్ 2010, శుక్రవారం

నీకో తోడు కావాలి .. నాకో నీడ కావాలినీకో తోడు కావాలి

చిత్రం - చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - ఆరుద్ర
గానం - ఘంటసాల, P.సుశీల

22, డిసెంబర్ 2010, బుధవారం

ఏవండోయ్ శ్రీవారూ ఒక చిన్నమాటఏవండోయ్ శ్రీవారూ

చిత్రం - మంచి మనసులు (1962)
సంగీతం - K.V. మహదేవన్ 
గీతరచన - ఆరుద్ర 
గానం - P. సుశీల

ఆరాధననా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ...మయూరివై వయ్యారివై నీవే
నటనమాడి నీవే ..నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీవెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా..
 వేదన మరచి ప్రశాంతి గా నిదిరించుము రేయి
నిదిరించుము రేయి...
నీ చెలిమి నేనే కోరితినీ క్షణమే ఆశ వీడితినీ
నీ చెలిమి నేనే కోరితినీ క్షణమే ఆశ వీడితినీ21, డిసెంబర్ 2010, మంగళవారం

దేవదాసుఓ దేవదా ఓ పార్వతీ
పల్లెకు పోదాం పారును చూద్దాం
చలో చలోఅల్లరి చేద్దాం చలో చలో ...
పోద్దువాలే ముందుగానే ముంగిట వాలేము

అంతా భ్రాంతియేనా
జీవితానా వెలుగింతేనా..
జగమే  మాయా బ్రతుకే మాయా
వేదాలలో సారమింతేనయాచెలియ లేదు  చెలిమి లేదు
వెలుతురే లేదు

మాంగల్య బలంఆకాశ వీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే
సయ్యాటలాడెనే ...
వాడిన పూలే వికసించెనే
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృదయాలు పులకించెనే ...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పెను చీకటాయే లోకం

హిమగిరి సొగసులు మురిపించును మనసులుహిమగిరి సొగసులు
చిత్రం - పాండవ వనవాసం (1965)
సంగీతం - ఘంటసాల
గీతరచన - సముద్రాల (జూనియర్)
గానం - ఘంటసాల, P.సుశీలడాక్టర్ చక్రవర్తినీవు లేక వీణ పలకలేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నదీ...
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము...
పాడమని నన్నడగ వలెనా
పరవశించి పాడనా

ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా చెలియ కానుక
ఈ మౌనం ఈ బిడియం ఇదేలే ఇదేలే
మగువ కానుక

మిస్సమ్మరావోయి చందమామా
మావింత గాధ వినుమా
రావోయి చందమామా...

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
బృందావనమది అందరిదీ
గోవిందుడు అందరివాడేలే
ఎందుకే రాధా సునసూయలు

అందములందరి ఆనందములే...
 
ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా
వెన్నెలరాజా
ఏమిటో ఈ మాయా...

తెలుసుకొనవె చెల్లీ అలా నడుచుచుకొనవే చెల్లీ
మగవారికి దూరముగా
మగువలెపుడు మెలగాలని
తెలుసుకొనవె చెల్లీ  
అలా నడుచుచుకొనవే చెల్లీ


మాయాబజార్


 పాత సినిమాల్లో నాకు ఇష్టమైన నటి మహానటి సావిత్రి
ఆమె
అందం,అభినయం ఇప్పటికీ
ప్రతి ఒక్కరి మదిలో చెరగని ముద్ర వేసిందంటే అతిశయోక్తి కాదు.
అందుకే నా పాత పాటలప్రపంచం లో ముందుగా
మా
అమ్మకి, నాకు నచ్చేమా అభిమాన నటి సావిత్రి  పాటలు...

మాయాబజార్

అహా నా పెళ్లిఅంట ఓహో నా పెళ్లి అంట
అహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట
లోకమెల్లా గోలంట టాం టాం టాం...
చూపులు కలిసిన శుభవేళ
ఎందుకు నీకీ కలవరము
ఎందుకు నీకీ కలవరము
నీవేనా...నీవేనా నను తలచినది
నీవేనా నను పిలిచినది
నీవేనా నా మదిలో నిలిచి
హృదయము కలవరపరచినదీ.. నీవేనా...
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా
ఊగెనుగా తూగెనుగా...

జననీ శివకామినీ జయ శుభకారిణిజననీ శివకామినీ జయ శుభకారిణి

చిత్రం - నర్తనశాల
సంగీతం  - సుసర్ల. దక్షిణామూర్తి
గీత రచన - సముద్రాల రాఘవాచార్య

గానం - పి. సుశీల

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...