24, మార్చి 2012, శనివారం

నా కంటి పాపలో నిలిచిపోరా...నా కంటి పాపలో నిలిచిపోరా...

చిత్రం: వాగ్ధానం (1961)
సంగీతం: పెండ్యాల
గీతరచయిత: దాశరథి
గానం: ఘంటసాల, సుశీల


22, మార్చి 2012, గురువారం

వెన్నెలలోనే వేడి ఏలనో ...!

వెన్నెలలోనే వేడి ఏలనో

సినిమా - పెళ్లినాటి ప్రమాణాలు (1958)
సంగీతం - ఘంటసాల 
గానం - ఘంటసాల,P.లీల


20, మార్చి 2012, మంగళవారం

నీలి మేఘమాలవో ... నీలాలతారవో ...P.B శ్రీనివాస్ గారు పాడిన పాటల్లో అద్భుతమైన ఒక పాట" నీలి మేఘమాలవో " ...ఈ పాట లోని సాహిత్యం, సంగీతం అపూర్వంగా ఉంటాయి..ఇప్పటికీ, ఎప్పటికీ వింటుంటే మనసుకు హాయిగా అనిపించే పాటల్లోఈ పాట కూడా ఒకటిP.B .శ్రీనివాస్ ఒక్కరు పాడిన పాట,అలాగే p.సుశీల గారితో కలిసి పాడినయుగళగీతం రెండూ చాలా బాగుంటాయి.

ఈ పాట హిందీలో రఫీ పాడిన "చౌద్వీ కా చాంద్ హో" పాటకు అనుకరణ.

http://raaji-hindisongs.blogspot.in/2012/03/chaudvin-ka-chand-ho.html

నీలి మేఘమాలవో నీలాలతారవో

సినిమా - మదన కామరాజు కథ (1962)
లిరిక్స్
- జి. కృష్ణమూర్తి
సింగర్స్
- పి.బి .శ్రీనివాస్
సంగీతం - రాజన్ నాగేంద్ర

17, మార్చి 2012, శనివారం

చదువు రాని వాడవని దిగులు చెందకు
చదువు రాని వాడవని దిగులు చెందకు
సినిమా : ఆత్మబంధువు
సంగీతం : K.V.మహదేవన్
లిరిక్స్ : C.నారాయణ రెడ్డి

గానం - P. సుశీల


Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...