30, మార్చి 2018, శుక్రవారం

హాయిగా ఆలుమగలై కాలం గడపాలిహాయిగా ఆలుమగలై కాలం గడపాలి 
వెయ్యేళ్ళు మీరనుకూలంగా ఒకటై బ్రతకాలి


చిత్రం - మాంగల్య బలం (1958) 
సంగీతం - మాస్టర్ వేణు 
గీతరచన - శ్రీశ్రీ 
గానం - పి.సుశీల, సరోజిని

28, మార్చి 2018, బుధవారం

అలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియాఅలకలు తీరిన కన్నులు ఏమనె ప్రియా  
అల్లరి చూపుల పల్లవి పాడెను ప్రియా చిత్రం - మా నాన్న నిర్దోషి (1970) 
సంగీతం - పెండ్యాల 
గీతరచన - సినారె 
గానం - S.P.బాలు, P.సుశీల


26, మార్చి 2018, సోమవారం

చల్లని చిరుగాలీ నీకొక సంగతి తెలుపాలీచల్లని చిరుగాలీ నీకొక సంగతి తెలుపాలీచిత్రం - మా దైవం (1976)
సంగీతం - కె.వి.మహదేవన్
గీతరచన - సినారె
గానం - S.P.బాలు,P.సుశీల

24, మార్చి 2018, శనివారం

నల్లనయ్యా ఎవరని అడిగావా నన్నూనల్లనయ్యా ఎవరని అడిగావా నన్నూ  
మురళిని కాలేను పింఛమైనా కాను 
ఏమని చెప్పాలి నేనుచిత్రం - మా ఇద్దరి కథ (1977) 
సంగీతం -  చక్రవర్తి 
గీతరచన - దాశరథి 
గానం - P.సుశీల

22, మార్చి 2018, గురువారం

తిరుమల తిరుపతి వెంకటేశ్వరాతిరుమల తిరుపతి వెంకటేశ్వరా 
కూరిమి వరములు కురియుమయాచిత్రం - మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం - పెండ్యాల
గీతరచన - పింగళి
 గానం - ఎస్. వరలక్ష్మి, P.సుశీల

20, మార్చి 2018, మంగళవారం

లీల కృష్ణా నీ లీలలు నే లీలగనైనా తెలియనుగాలీలా  కృష్ణా నీ లీలలు 

నే లీలగనైనా తెలియనుగా


చిత్రం - మహామంత్రి తిమ్మరుసు (1962) 
సంగీతం- పెండ్యాల 
గీతరచన - పింగళి 
గానం - ఎస్. వరలక్ష్మి 

18, మార్చి 2018, ఆదివారం

పిలచినా బిగువటరా .. ఔరౌరా
పిలచినా బిగువటరా .. ఔరౌరా   
చెలువలు తామే వలచి వచ్చినా
 చిత్రం - మల్లీశ్వరి (1951) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - దేవులపల్లి 
గానం - భానుమతి 


16, మార్చి 2018, శుక్రవారం

పరుగులు తీయాలి ..గిత్తలు ఉరకలు వేయాలిపరుగులు తీయాలి  
గిత్తలు ఉరకలు వేయాలిచిత్రం - మల్లీశ్వరి (1951) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - దేవులపల్లి 
గానం- ఘంటసాల, భానుమతి


14, మార్చి 2018, బుధవారం

కోతీ బావకు పెళ్ళంటా కోవెల తోట విడిదంటాకోతీ బావకు పెళ్ళంటా  
కోవెల తోట విడిదంటా .. కోవెల తోట విడిదంటాచిత్రం - మల్లీశ్వరి (1951) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - దేవులపల్లి 
గానం - భానుమతి  


12, మార్చి 2018, సోమవారం

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవుఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు 
 దేశ దేశాలన్ని తిరిగి చూసేవు 
 ఏడ తానున్నాడో బావా


చిత్రం - మల్లీశ్వరి (1951) 
సంగీతం -  ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - దేవులపల్లి 
గానం - ఘంటసాల, భానుమతి 

10, మార్చి 2018, శనివారం

రావాలి రావాలి రమ్మంటె రావాలిరావాలి రావాలి  రమ్మంటె  రావాలి
రకరకాల రసికతలెన్నో 
రాణిగారు తేవాలి రాణిగారు తేవాలి


చిత్రం -మర్మయోగి (1963) 
సంగీతం - ఘంటసాల 
గీతరచన - ఆరుద్ర 
గానం - ఘంటసాల, జమునారాణి


8, మార్చి 2018, గురువారం

కోపమా .. తాపమా .. అయ్యొ రామాహే రేఖా .. శశిరేఖా 
చిర్రు బుర్రులెందుకు చెట్టా పట్టాలేసుకో 
కోపమా .. తాపమా చిత్రం - మనుషుల్లో దేవుడు (1974) 
సంగీతం - టి.వి. రాజు, ఎస్. హనుమంతరావు
గీతరచన - సినారె 
 గానం - S.P. బాలు 


6, మార్చి 2018, మంగళవారం

గోపాల నను పాలింప రావా


గోపాల నను పాలింప రావా
బృందావనిలో వేచితి రా రాచిత్రం - మనుషుల్లో దేవుడు (1974)
సంగీతం - టి.వి. రాజు, ఎస్. హనుమంతరావు
గీతరచన - సినారె
గానం - S.జానకి

4, మార్చి 2018, ఆదివారం

తొలిసారి నిన్నూ చూశాను నేనుతొలిసారి నిన్నూ చూశాను నేను 
నీ ప్రేమ పాశం లాగింది నన్నూచిత్రం - దేవుడు చేసిన మనుషులు (1973)
సంగీతం - రమేష్ నాయుడు 
గీతరచన - దాశరధి 
గానం -S.P. బాలు


1, మార్చి 2018, గురువారం

దోరవయసు చిన్నది లాలాలాలహదోరవయసు చిన్నది లాలాలాలహ
భలే జోరుగున్నది లాలాలాలహచిత్రం - దేవుడు చేసిన మనుషులు(1973)
సంగీతం - రమేష్‌నాయుడు
గీతరచన - దాశరథి
గానం - S.P.బాలు,P.సుశీల


Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...