29, సెప్టెంబర్ 2018, శనివారం

చెంగు చెంగునా గంతులు వేయండి
చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయండి 
ఓ జాతివన్నె బుజ్జాయిల్లారాచిత్రం - నమ్మిన బంటు (1960) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
 గీతరచన - కొసరాజు
 గానం - పి.సుశీల

27, సెప్టెంబర్ 2018, గురువారం

తెల తెలవారెను లేవండమ్మా చెలియల్లారా రారండమ్మాతెల తెలవారెను లేవండమ్మా 
చెలియల్లారా రారండమ్మాచిత్రం - నమ్మిన బంటు (1960) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - కొసరాజు 
గానం - జిక్కి

25, సెప్టెంబర్ 2018, మంగళవారం

పొగరుమోతు పోట్లగిత్తరాపొగరుమోతు పోట్లగిత్తరా
ఓరయ్య దీని చూపే సింగారమౌనురాచిత్రం - నమ్మిన బంటు (1960)
సంగీతం - మాస్టర్ వేణు
గీతరచన - సముద్రాల (సీనియర్)
గానం - ఘంటసాల


24, సెప్టెంబర్ 2018, సోమవారం

శ్రీ చక్ర శుభనివాసాశ్రీ చక్ర శుభనివాసా
స్వామి జగమేలు చిద్విలాసాచిత్రం - అల్లరిపిల్లలు (1978)
సంగీతం - సత్యం
గీతరచన - సి.ఎస్.రావు      
గానం -ఎస్.పి. బాలు , పి.సుశీల, బృందం

23, సెప్టెంబర్ 2018, ఆదివారం

తీరెను కోరిక తీయ తీయగాతీరెను కోరిక తీయ తీయగా 
హాయిగ మనసులు తేలిపోవగా

చిత్రం - కుంకుమరేఖ(1960)
సంగీతం - మాస్టర్ వేణు
గీతరచన - ఆరుద్ర 
గానం -ఘంటసాల,జిక్కి 

22, సెప్టెంబర్ 2018, శనివారం

తిరుమల మందిర సుందరాతిరుమల మందిర సుందరా
సుమధుర కరుణాసాగరా


చిత్రం - మేనకోడలు (1972) 
సంగీతం - ఘంటసాల 
గీతరచన -  దాశరథి 
గానం -  P. సుశీల

21, సెప్టెంబర్ 2018, శుక్రవారం

పిలిచిన నా రాజు రాడేలనోపిలిచిన నా రాజు రాడేలనో 
వలపే తీరెనేమో మనసే మారెనేమోచిత్రం - కుంకుమరేఖ(1960)
సంగీతం - మాష్టర్ వేణు
గీతరచన -కొసరాజు
గానం - పి. సుశీల

19, సెప్టెంబర్ 2018, బుధవారం

ఎవరని అడిగే మొనగాడాఓ ఎవరని అడిగే మొనగాడా 
నే ఎవరో కాదు నీ నీడ


 చిత్రం - బండరాముడు (1959)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి,కే. ప్రసాదరావు 
గీతరచన - ఆరుద్ర 
గానం -  కె. జమునారాణి

17, సెప్టెంబర్ 2018, సోమవారం

పూలను కొనరండి ఓ అమ్మల్లారా మాలలు కొనరండి
పూలను కొనరండి 
ఓ అమ్మల్లారా మాలలు కొనరండి


చిత్రం - బండరాముడు(1959)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి,ప్రసాదరావు 
గీతరచన - ఆరుద్ర 
గానం - జిక్కి


15, సెప్టెంబర్ 2018, శనివారం

ఒకసారి ఆగుమా .. ఓ చందమామాఒకసారి ఆగుమా .. ఓ చందమామా
మనసార నా మాట ఆలించిపొమ్మా


చిత్రం - బండరాముడు (1959)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - పి.సుశీల  


13, సెప్టెంబర్ 2018, గురువారం

మదిని హాయి నిండెగా విభుడు చెంతనుండగామదిని హాయి నిండెగా విభుడు చెంతనుండగా
ఓ .. ఓ .. ఓ .. నేడే నాకు పండుగచిత్రం - భాగ్యదేవత(1959)
సంగీతం - మాస్టర్ వేణు 
గీతరచన - కొసరాజు
 గానం -ఘంటసాల,పి. సుశీల 

11, సెప్టెంబర్ 2018, మంగళవారం

ఆడువారి మాటలు రాక్ అండ్ రోల్ పాటలుఆడువారి మాటలు రాక్ అండ్ రోల్ పాటలు
ఆడువారి కోపాలు మాపైన పన్నీటి జల్లులు చిత్రం - ఇంటిగుట్టు (1958)
సంగీతం - ఎం.ఎస్.ప్రకాష్
గీతరచన - మల్లాది రామకృష్ణ శాస్త్రి 
గానం -ఎ. ఎమ్. రాజా 

9, సెప్టెంబర్ 2018, ఆదివారం

నీ లీలలన్నీ చాలించవోయి..

 

నీ లీలలన్నీ చాలించవోయి
నీకన్న నేను నెరజాణ నోయీ


చిత్రం - ఇంటిగుట్టు (1958)
సంగీతం - ఎం.ఎస్.ప్రకాష్
గీతరచన - మల్లాది రామకృష్ణశాస్త్రి
గానం - జిక్కి

7, సెప్టెంబర్ 2018, శుక్రవారం

పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం


పెనుచీకటాయె లోకం చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ విధియే పగాయెచిత్రం - మాంగల్య బలం (1958)
సంగీతం - మాస్టర్ వేణు
గీతరచన - శ్రీశ్రీ
గానం - ఘంటసాల, పి. సుశీల


5, సెప్టెంబర్ 2018, బుధవారం

మూగే చీకటి ముసుగులో సాగే బంగరు తారమూగే చీకటి ముసుగులో సాగే బంగరు తారా
 సాగే బంగరు తారా
చిత్రం - కార్తవరాయుని కథ (1958)
సంగీతం - అశ్వద్ధామ 
గీతరచన - దేవులపల్లి కృష్ణశాస్త్రి 
గానం - పి.లీల, పి.బి. శ్రీనివాస్

3, సెప్టెంబర్ 2018, సోమవారం

ఒకసారి చూడవా ఒయ్యారి ఓ మయూరిఒకసారి చూడవా ఒయ్యారి ఓ మయూరి ఒకసారి ఆగవా
తొలిసారి చూడగానే పులకించె  పూలదారిచిత్రం - కార్తవరాయుని కథ (1958)
సంగీతం - అశ్వద్ధామ 
గీతరచన - దేవులపల్లి కృష్ణ శాస్త్రి

గానం - పి.బి.శ్రీనివాస్1, సెప్టెంబర్ 2018, శనివారం

దాగుడు మూతలు చాలునురా .. నీ ఆగడమంతా తేలెనురాదాగుడు మూతలు చాలునురా 
నీ ఆగడమంతా తేలెనురా


చిత్రం - భలే అమ్మాయిలు (1957)
సంగీతం -  సాలూరి రాజేశ్వరరావు,ఎస్. హనుమంతరావు
గీతరచన - సదాశివబ్రహ్మం
గానం - ఎం.ఎల్.వసంతకుమారి, పి.లీల


Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...