30, ఏప్రిల్ 2017, ఆదివారం

కనులకు తోచి చేతికందని ఎండమావులున్నయ్కనులకు తోచి 
చేతికందని ఎండమావులున్నయ్ 


చిత్రం - బాటసారి ( 1961)
సంగీతం - మాస్టర్ వేణు
గీతరచన - సముద్రాల (సీనియర్)
గానం - భానుమతి, జిక్కి

29, ఏప్రిల్ 2017, శనివారం

శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా శ్రీకర కరుణాలవాల వేణుగోపాలా
సిరులు యశము శోభిల దీవించు మమ్ములా


చిత్రం -  బొబ్బిలి యుద్ధం (1964) 
సంగీతం -  ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - సముద్రాల జూనియర్
గానం - పి. భానుమతి

27, ఏప్రిల్ 2017, గురువారం

మురిపించే అందాలే అవి నన్నే చెందాలేమురిపించే అందాలే అవి నన్నే చెందాలేచిత్రం -  బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - శ్రీశ్రీ
గానం - ఘంటసాల, P.సుశీల

25, ఏప్రిల్ 2017, మంగళవారం

ఊయల లూగినదోయి మనసే
ఊయల లూగినదోయి మనసే 
తీయని ఊహల తీవెలపైన చిత్రం - బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - సినారె
గానం - పి. భానుమతి

23, ఏప్రిల్ 2017, ఆదివారం

ముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్కముత్యాల చెమ్మచెక్క రతనాల చెమ్మచెక్క 
 ఓ చెలి మురిపెముగా ఆడుదమా చిత్రం - బొబ్బిలి యుద్ధం (1964) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - ఆరుద్ర 
గానం - P.సుశీల, బృందం

21, ఏప్రిల్ 2017, శుక్రవారం

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవోవిరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో 
 తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో


చిత్రం - బందిపోటు దొంగలు (1968) 
సంగీతం - పెండ్యాల 
గీతరచన - దాశరథి 
గానం - ఘంటసాల

19, ఏప్రిల్ 2017, బుధవారం

ఈ వెన్నెల మల్లి విరిపందిరిలోనఈ వెన్నెల మల్లి విరి పందిరిలోన
చిరునవ్వుల హారతి శేఖరుకీనా ఆ ఆ ఆ  


చిత్రం - బంగారు పాప (1954)
సంగీతం - అద్దేపల్లి
గీతరచన - దేవులపల్లి
గానం- ఏ. ఎం. రాజా, సుశీల

17, ఏప్రిల్ 2017, సోమవారం

యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాలయవ్వన మధువనిలో 
వన్నెల పువ్వుల ఉయ్యాల  చిత్రం - బంగారు పాప (1954) 
సంగీతం - అద్దెపల్లి 
గీతరచన - దేవులపల్లి 
గానం - ఏ. ఎం. రాజా, సుశీల

15, ఏప్రిల్ 2017, శనివారం

విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియావిన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా 
మిసిమి వయసు గుసగుసలన్నీ 


చిత్రం- బందిపోటు దొంగలు (1968) 
సంగీతం - పెండ్యాల 
గీతరచన - సినారె 
గానం - ఘంటసాల, సుశీల

13, ఏప్రిల్ 2017, గురువారం

ఆనాటి చెలిమి ఒక కలఆనాటి చెలిమి ఒక కల 
కల కాదు నిజము ఈ కథ 


చిత్రం - పెళ్ళి రోజు (1968)
సంగీతం - యం.బి. శ్రీరాం
గీతరచన - 
గానం -  పి. బి. శ్రీనివాస్

11, ఏప్రిల్ 2017, మంగళవారం

నను పాలింపగ నడచి వచ్చితివానను పాలింపగ నడచి వచ్చితివా
 మొరలాలింపగ తరలి వచ్చితివా


చిత్రం - బుద్ధిమంతుడు (1969)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - ఆరుద్ర
గానం- ఘంటసాల

9, ఏప్రిల్ 2017, ఆదివారం

అందాల రాణివే నీవెంత జాణవేఅందాల రాణివే నీవెంత జాణవే 
కవ్వించి సిగ్గు చెంద నీకు న్యాయమా..ఆ.. 


చిత్రం - బొబ్బిలి యుద్ధం (1964)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన- శ్రీశ్రీ
గానం- ఘంటసాల, P.సుశీల

7, ఏప్రిల్ 2017, శుక్రవారం

పాలవంక సీమలో పసిడి చిలక కులికిందిపాలవంక సీమలో పసిడి చిలక కులికింది 
చిత్రం - పాల మనసులు (1968)
సంగీతం - సత్యం
గీతరచన - 
గానం - పి. బి. శ్రీనివాస్,p.సుశీల


5, ఏప్రిల్ 2017, బుధవారం

పదములె చాలు రామా నీ పద ధూళులే పదివేలుపదములె చాలు రామా 
నీ పద ధూళులే పదివేలు 


చిత్రం - బంగారు పంజరం (1969) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - దేవులపల్లి 
గానం - ఎ. పి. కోమల

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...