4, డిసెంబర్ 2011, ఆదివారం

అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం...ఘంటసాలఘంటసాల వెంకటేశ్వరరావు 1922, డిసెంబర్ 4 న జన్మించారు.
ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు.
ఘంటసాల జన్మతహ వచ్చిన గంభీరమైన స్వరముతో,మరియు పట్రాయని సీతారామశాస్త్రి వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతోఈయన తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు.ఈయన అర్ధ శతాబ్దముపాటు తెలుగు సినిమా పాటలకు గాత్రదానము చేశాడు.ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపధ్యగాయకులలో ప్రముఖుడు.ఘ౦టసాల గారు ఆలపి౦చిన భగవద్గీత అత్య౦త ప్రజాదరణ పొ౦ది౦ది.(wiki)


ఘంటసా గారి జన్మదినం సందర్భంగా
ఆపాతమధురాలు 

21, నవంబర్ 2011, సోమవారం

నీ మనసు నా మనసు ఏకమైనీ మనసు నా మనసు ఏకమై


చిత్రం - ఇదా లోకం (1973)
సంగీతం - చక్రవర్తి
గీతరచన - సినారె
గానం - రామకృష్ణ, సుశీల

20, నవంబర్ 2011, ఆదివారం

మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతేమనసు గతి ఇంతే


చిత్రం - ప్రేమనగర్ (1971)
సంగీతం - K.V..మహదేవన్
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - ఘంటసాల

2, నవంబర్ 2011, బుధవారం

సుఖదుఃఖాలు


మేడంటే మేడా కాదు గూడంటే గూడు కాదు
పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది
పొదరిల్లు మాదిఇది మల్లెల వేళయనీ ఇది వెన్నెల మాసమనీ
తొందరపడి
ఒక కోయిలా ముందే కూసింది

విందులు
చేసింది..

25, అక్టోబర్ 2011, మంగళవారం

ఈ నాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి ఈనాటి ఈ హాయి కల కాదోయి నిజమోయి
సినిమా - జయ సింహ 
రచన - సముద్రాల 
సంగీతం - T .V. రాజు 
గానం - ఘంటసాల, P. లీల

1, సెప్టెంబర్ 2011, గురువారం

వినాయక విజయంఎవరవయా ఎవరవయా ఏ దివ్యభువి నుండి దిగి 
ఈ అమ్మ ఒడిలోన ఒదిగి వినాయక విజయం

14, ఆగస్టు 2011, ఆదివారం

పాడవోయి భారతీయుడాపాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతిక
 

తెలుగు జాతి మనది
నిండుగా వెలుగు జాతిమనది
 

ఉందిలే మంచికాలం ముందు ముందునాఅణువు అణువున వెలసిన దేవా
కనువెలుగై మము నడిపించరావా
గాంధి పుట్టిన దేశమా ఇది
నెహ్రు కోరిన సంఘమా ఇది

10, ఆగస్టు 2011, బుధవారం

జగదేకవీరుని కధ


శివశంకరీ శివానంద లహరి
దివ్య రమణులారా నేటికి కనికరించినారాజలకాటలలో గలగల పాటలలో
 ఏమి హాయిలే హల ఆహా ఏమి హాయిలే హలావరించి వచ్చిన మానవ వీరుడు  
ఏమైనాడని విచారమా
అయినదేమో అయినది 
 ప్రియ గానమేదే ప్రేయసీ ..
మనోహరముగా మధుర  
మధురముగా మనసులు కలిసెనులే

28, జులై 2011, గురువారం

పాడవేల రాధికా ప్రణయ సుధాగీతికాపాడవేల రాధికా ప్రణయ సుధాగీతికా

  

చిత్రం - ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం -ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత - శ్రీశ్రీ
గానం - ఘంటసాల, సుశీల

చెలికాడు నిన్నే రమ్మని పిలువాచెలికాడు నిన్నే...  
చిత్రం - కులగోత్రాలు(1962)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - సినారె
గానం - ఘంటసాల, P.  సుశీల

13, జులై 2011, బుధవారం

మనసున మల్లెల మాలలూగెనే....భానుమతి Hitsమనసున మల్లెల మాలలూగెనే 
కన్నుల వెన్నెల డోలలూగెనే 
ఎంతహాయి రేయి నిండెనో 
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో..
పిలచినా బిగువటరా ఔరౌర
చెలువలు తామే వలచి వచ్చినా
పిలచినా బిగువటరా రౌ
ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు
దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు
ఏడ తానున్నాడో బావ జాడ తెలిసిన పోయిరావా
అందాల మేఘమాలా అందాల మేఘమాల

ఎందుకోయీ తోటమాలీ అంతులేని యాతనా
ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోధనా


సావిరహే తవదీనా రాధా సావిరహే తవదీనా రాధా
2, జూన్ 2011, గురువారం

ప్రతిరాత్రి వసంత రాత్రి ప్రతిగాలి పైరగాలి


ప్రతిరాత్రి వసంత రాత్రి
చిత్రం - ఏకవీర (1969)
సంగీతం -  కె.వి.మహాదీవన్
రచన - దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం -  ఘంటసాల, S.P.బాలు

26, మే 2011, గురువారం

వెండితెర సుందర స్వప్నం ... రంగుల మాయాబజార్..
అధ్బుతం
అనేమాటకు అసలైన నిర్వచనంగా నిలిచిన సినిమా మాయాబజార్..తెలుగు చిత్రాలలో తలమానికంగా నిలబడిన ‘మాయాబజార్’...
పాండవులు కనిపించని మహాభారత కథగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు దర్శకులు కె.వి.రెడ్డి.
పాండవులు లేని మహాభారతం ఎలా అనుకున్నా కాని ఈ చిత్రం మొదటినుంచి చివరిదాకా మంచి స్క్రీన్‌ప్లేతో పాండవులు లేని లోటును కనిపించకుండా సాగుతుంది. 

అప్పటి వారందరినీ అద్భుతమైన అందచందాలు,వింతలతో అలరించిన సినిమా ఇప్పుడు రంగుల్లో మరింత అందంగా ఆకట్టుకుంది.మాయాబజార్ ను రంగుల్లో మార్చిన తర్వాత నాకు నచ్చింది శశిరేఖగా సావిత్రి అందం..అప్పటి నలుపు తెలుపులో చూసిన ప్రేక్షకులకు దక్కని అదృష్టం ఇప్పుడు మనకి దక్కిందని చెప్పొచ్చు.మాయాబజార్ గొప్ప వెండితెర సుందర స్వప్నం..


అల్లిబిల్లి అమ్మాయికి చల చల్లని జోస్యం చెబుతాము
చక
చక్కని జోస్యం చెబుతాము..నీవేనా నను పిలిచినది నీవేనా నను తలచినది..
నీవేనా నా మదిలో నిలిచి హృదయము కలవరపరచినది..చూపులు కలిసిన శుభవేళ..ఎందుకు నీకీ కలవరము
ఎందుకు నీకీ పరవశము
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో
జగమే ఊగెనుగా తూగెనుగా..
ఆహా నా పెళ్ళియంట ఓహో నా పెళ్ళియంట..
ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట .

నీ కోసమే నే జీవించునది  
విరహములో నిరాశలో
వివాహ భోజనంబు వింతైన వంటకంబు

కంటి చూపు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోందికంటి చూపు చెబుతోందిచిత్రం - జీవిత చక్రం (1971)
సంగీతం - శంకర్ జైకిషన్
గీతరచన - ఆరుద్ర
గానం - ఘంటసాల

మోహన రాగమహా మూర్తిమంతమాయెమోహన రాగమహా మూర్తిమంతమాయె

  

చిత్రం - మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం - పెండ్యాల
గీతరచయిత - పింగళి
నేపధ్య గానం - ఘంటసాల, సుశీల

20, మే 2011, శుక్రవారం

తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమే హాయి


పాతాళ భైరవి 1951 లో విడుదలైన జానపద చిత్రము.( All Time Hit Classic )మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కధలలోని ఒక కధ దీనికి ఆధారం.యన్.టి.ఆర్ నటన ప్రతిభ, నేపాళ మాంత్రికుని గా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము,కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, పాటలు దీనిని చరిత్ర లో చిరస్థాయిగా నిలిపాయి.అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం చేసుకొన్న సినిమా ఇది.


తీయని ఊహలు హాయిని గొలిపే  
చిత్రం - పాతాళ భైరవి (1951)
సంగీతం - ఘంటసాల
గీతరచన - పింగళి
గానం - P.లీల

15, మే 2011, ఆదివారం

సావిత్రి Best Songs
సావిత్రి  మధుర గీతాలు

9, మే 2011, సోమవారం

యేమని పాడెదనో ఈ వేళయేమని పాడెదనో ఈ వేళ
   
చిత్రం - భార్యా భర్తలు (1961)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - శ్రీశ్రీ
గానం - P.సుశీల

తేనెమనసులు
 నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు...

దివి నుండి భువికి దిగి వచ్చే దిగి వచ్చే
పారిజాతమే నీవై నీవై1, మే 2011, ఆదివారం

కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
చిత్రం: పాతాళభైరవి (1951)
సంగీతం: ఘంటసాల
రచన: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి లీల

26, ఏప్రిల్ 2011, మంగళవారం

జగమే మారినది మధురముగా ఈ వేళాజగమే మారినది
చిత్రం - దేశద్రోహులు (1964)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - ఆరుద్ర
గానం - ఘంటసాల

25, ఏప్రిల్ 2011, సోమవారం

గుండమ్మకధలేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం..వేషము మార్చెను..భాషను మార్చెను
మోసము
నేర్చెను..అసలు తానే మారెను
అయినా
మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు... 

ప్రేమ యాత్రలకు బృందావనము,
నందనవనము
ఏలనో
కులుకు
లొలుకు చెలి చెంతనుండగా
వేరే
స్వర్గము ఏలనో...
 
సన్నగ వీచే చల్లగాలికి
కనులు
మూసినా కలలాయే..
కనులు
తెరచినా నీవాయే నే
కనులు
మూసినా నీవాయే..

మౌనముగా నీ మనసు పాడిన
వేణుగానమును
వింటినే
తెలుపక
తెలిపే అనురాగము
నీ
మనసులో కనుగొంటినే..


ఎంత హాయి రేయి ఎంత హాయి
రేయి ఎంత మధురమీ హాయి...

అలిగిన వేళనే చూడాలి
గోకుల
కృష్ణుడి అందాలు..
రుసరుసలాడే
చూపులలోనే
ముసి
ముసి నవ్వుల చందాలు...

23, ఏప్రిల్ 2011, శనివారం

వెన్నెల్లో కనుగీటే తారకా .. వినవే కన్నె మనసు కదిలించే కోరికా


S.జానకి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...


 వెన్నెల్లో కనుగీటే తారకా
చిత్రం - గురువును మించిన శిష్యుడు (1963)
సంగీతం - S.P. కోదండపాణి 
గీతరచన - G. కృష్ణమూర్తి 
గానం - S. జానకి

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...