30, సెప్టెంబర్ 2014, మంగళవారం

మధురం మధురం ఈ సమయం మధురం మధురం ఈ సమయం 
చిత్రం - భార్యా భర్తలు (1961)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత - శ్రీశ్రీ
నేపధ్య గానం - ఘంటసాల, సుశీల

29, సెప్టెంబర్ 2014, సోమవారం

పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురాపగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా

చిత్రం - బంగారు పంజరం (1969)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత - దేవులపల్లి
నేపధ్య గానం - జానకి

28, సెప్టెంబర్ 2014, ఆదివారం

చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
చిరునవ్వులోని హాయి చిలికించె నేటి రేయి
సినిమా - అగ్గి బరాట (1966)
సంగీతం - విజయా కృష్ణమూర్తి
రచయిత - సినారె
గానం - ఘంటసాల, సుశీల

27, సెప్టెంబర్ 2014, శనివారం

లాహిరి లాహిరి లాహిరిలోలాహిరి లాహిరి లాహిరిలోచిత్రం - మాయాబజార్ (1957)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత - పింగళి
నేపధ్య గానం - ఘంటసాల, పి. లీల

26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలిఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలిచిత్రం - అప్పు చేసి పప్పు కూడు (1959)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత -పింగళి
నేపధ్య గానం - ఘంటసాల, పి. లీల

25, సెప్టెంబర్ 2014, గురువారం

హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి

 హాయి హాయిగా జాబిల్లి
సినిమా- వెలుగు నీడలు (1961)
సంగీతం - పెండ్యాల
రచన  - శ్రీశ్రీ
గానం - ఘంటసాల, సుశీల

24, సెప్టెంబర్ 2014, బుధవారం

వెన్నెలలో మల్లియలు మల్లియలో ఘుమఘుమలువెన్నెలలో మల్లియలు 


సినిమా - మనుషులు మమతలు (1965)
సంగీతం - టి.చలపతిరావు
రచన - సినారె 
గానం -  పి.సుశీల

23, సెప్టెంబర్ 2014, మంగళవారం

ఈ పగలు రేయిగా పండు వెన్నెలగఈ పగలు రేయిగా
పండు వెన్నెలగ మారినదేమి చెలీసినిమా  - సిరి సంపదలు (1962)
సంగీతం - మాస్టర్ వేణు
రచన  - ఆచార్య ఆత్రేయ
 గానం - ఘంటసాల, జానకి


22, సెప్టెంబర్ 2014, సోమవారం

అందేను నేడే అందని జాబిల్లిఅందెను నేడే అందని జాబిల్లి
   
సినిమా  - ఆత్మగౌరవం (1966)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
రచన  - దాశరథి
గానం - సుశీల

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

చందమామా అందాల మామా ..చందమామా ..అందాల మామా

     

 
సినిమా  - తేనె మనసులు (1965)
సంగీతం - కె.వి. మహదేవన్
రచన  - ఆచార్య ఆత్రేయ
గానం - సుశీల

20, సెప్టెంబర్ 2014, శనివారం

ఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసీఐనదేమో ఐనది ప్రియ గానమేదే ప్రేయసీ


చిత్రం - జగదేకవీరుని కథ (1961)
సంగీతం - ఘంటసాల
గీతరచయిత - పింగళి
నేపధ్య గానం - ఘంటసాల

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

అదే నాకు అంతు తెలియకున్నదిఅదే నాకు అంతు తెలియకున్నదిసినిమా - రాముడు-భీముడు (1964)
సంగీతం 
- పెండ్యాల
గీతరచయిత 
- సినారె 
గానం 
- ఘంటసాల, సుశీల. 

18, సెప్టెంబర్ 2014, గురువారం

పిల్లలు దేవుడు చల్లని వారే కల్ల కపటమెరుగని కరుణామయులేపిల్లలు దేవుడు చల్లనివారే
కల్ల కపటమెరుగని కరుణామయులే

     

  
చిత్రం - లేత మనసులు (1966)
సంగీతం - ఎం.ఎస్. విశ్వనాథన్
రచన - ఆరుద్ర
 గానం - సుశీల

17, సెప్టెంబర్ 2014, బుధవారం

ఈనాటి ఈ బంధమేనాటిదో ఈనాటి ఈ బంధమేనాటిదో
చిత్రం - మూగ మనసులు (1963)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచయిత - ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం - ఘంటసాల, సుశీల

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

కనులు కనులతో కలపడితేకనులు కనులతో కలబడితే


చిత్రం - సుమంగళి (1965)
సంగీతం - కె.వి. మహదేవన్
రచయిత - ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం - ఘంటసాల, సుశీల   

15, సెప్టెంబర్ 2014, సోమవారం

నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే
నన్ను వదలి నీవు పోలేవులే
 
సినిమా  - మంచి మనసులు (1962)
సంగీతం - కె.వి. మహదేవన్
రచన  - ఆచార్య ఆత్రేయ
గానం - ఘంటసాల, సుశీల

14, సెప్టెంబర్ 2014, ఆదివారం

వాడిన పూలే వికసించెనే

వాడిన పూలే వికసించెనే

 
సినిమా - మాంగల్య బలం (1958)
సంగీతం - మాస్టర్ వేణు
రచన - శ్రీశ్రీ
 గానం - ఘంటసాల, సుశీల

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...