20, సెప్టెంబర్ 2016, మంగళవారం

చుక్కలన్ని చూస్తున్నాయీ ..చుక్కలన్ని చూస్తున్నాయీ ..

     
   


చిత్రం - జ్వాలాదీప రహస్యం (1965)
సంగీతం - కోదండపాణి
గీతరచన - సినారె
గానం - ఘంటసాల,P.సుశీల

19, సెప్టెంబర్ 2016, సోమవారం

కలలు కన్న రాధ ..కలలు కన్న రాధ ..చిత్రం - పసి హృదయాలు (1973)
సంగీతం - జి.కె. వెంకటేశ్
గీతరచన - సి.నారాయణ రెడ్డి
గానం - P.సుశీల

18, సెప్టెంబర్ 2016, ఆదివారం

ఫిఫ్టీ .. ఫిఫ్టీ సగం సగం నిజం నిజంఫిఫ్టీ .. ఫిఫ్టీ  సగం సగం
చిత్రం - పవిత్ర బంధం (1971)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - ఆరుద్ర
గానం - ఘంటసాల, P.సుశీల

17, సెప్టెంబర్ 2016, శనివారం

పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజాపచ్చబొట్టు చెరిగిపోదులేచిత్రం - పవిత్ర బంధం (1971)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - ఆరుద్ర
గానం - ఘంటసాల, P.సుశీల

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

అల్లరి చూపుల అందాల బాలాఅల్లరి చూపుల అందాల బాలాచిత్రం - జై జవాన్ (1970)
సంగీతం  - ఎస్. రాజేశ్వర రావు
గీతరచన - దాశరధి
గానం - ఘంటసాల, P. సుశీల

15, సెప్టెంబర్ 2016, గురువారం

తెలుసుకొనవె యువతి ..తెలుసుకొనవె యువతి 
అలా నడుచుకొనవె యువతీతెలుసుకొనవె యువతి 
అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి

యువకుల శాసించుటకే 

యువకుల శాసించుటకే 
యువతులవతరించిరని

తెలుసుకొనవె యువతి 

అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి

సాధింపులు బెదరింపులు ముదితలకిక కూడవనీ..
సాధింపులు బెదరింపులు ముదితలకిక కూడవనీ
హృదయమిచ్చి పుచ్చుకొనే ...

హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదో నేర్పాలని

తెలుసుకొనవె యువతి 

అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి

మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ 
మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ
మగువలెపుడు మగవారిని ...

మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని

తెలుసుకొనవె యువతి 

అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి


చిత్రం - మిస్సమ్మ (1955)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన -  పింగళి
గానం - ఏ. ఎం. రాజా

14, సెప్టెంబర్ 2016, బుధవారం

నాలోని రాగమీవే నడయాడు తీగవీవేనాలోని రాగమీవేచిత్రం - పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం - ఘంటసాల
గీతరచన -Dr.. సినారాయణ రెడ్డి
గానం - ఘంటసాల, P.సుశీల

13, సెప్టెంబర్ 2016, మంగళవారం

చిరునవ్వు వెల ఎంత..చిరునవ్వు వెల ఎంత..చిత్రం - పగబట్టిన పడుచు (1971)
సంగీతం - యం. రంగారావు
గీతరచన - Dr. సి.నారాయణరెడ్డి
గానం - S.P.బాలు,P.సుశీల

12, సెప్టెంబర్ 2016, సోమవారం

ఏవో మౌన రాగాలు..ఏవో మౌన రాగాలు..
చిత్రం - పగబట్టిన పడుచు (1971)
సంగీతం - యం. రంగారావు
గీతరచన - Dr. సి.నారాయణరెడ్డి
గానం - P.సుశీల

11, సెప్టెంబర్ 2016, ఆదివారం

మనసా .. కవ్వించకే నన్నిలా మనసా .. కవ్వించకే నన్నిలా

చిత్రం - పండంటి కాపురం (1972)
సంగీతం - కోదండపాణి
గీతరచన - మైలవరపు గోపి
గానం - P.సుశీల

10, సెప్టెంబర్ 2016, శనివారం

ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లూఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లూచిత్రం - పండంటి కాపురం (1972)
సంగీతం - కోదండపాణి
గీతరచన - సినారె
గానం - S.P.బాలు, P.సుశీల

9, సెప్టెంబర్ 2016, శుక్రవారం

అదిగదిగో గగనసీమా..అదిగదిగో గగనసీమా.. 
చిత్రం - నా ఇల్లు (1953 )
సంగీతం - చిత్తూరు నాగయ్య, అద్దెపల్లి
గీతరచన - దేవులపల్లి
గానం - వసంతకుమారి, బాలసరస్వతి

8, సెప్టెంబర్ 2016, గురువారం

మంచిని సమాధి చేస్తారామంచిని సమాధి చేస్తారాచిత్రం - నేరం నాది కాదు ఆకలిది (1976)
సంగీతం - సత్యం
గీతరచన - సినారె
గానం - S.P.బాలు

7, సెప్టెంబర్ 2016, బుధవారం

మల్లియలారా మాలికలారామల్లియలారా మాలికలారా
చిత్రం - నిర్దోషి (1967)
సంగీతం - ఘంటసాల
గీతరచన - సినారె
గానం - ఘంటసాల

6, సెప్టెంబర్ 2016, మంగళవారం

ఈ పాట నీ కోసమేఈ పాట నీ కోసమే


చిత్రం - నిర్దోషి (1970)
సంగీతం - ఘంటసాల 
గీతరచన - Kondamudi Goparayya Sharma
గానం - ఘంటసాల, P.సుశీల

5, సెప్టెంబర్ 2016, సోమవారం

మల్లెల పానుపు ఉందిమల్లెల పానుపు ఉందిచిత్రం - నిన్నే పెళ్ళాడతా (1968)
సంగీతం - విజయా కృష్ణమూర్తి
గీతరచన - సినారె
గానం - P.సుశీల

4, సెప్టెంబర్ 2016, ఆదివారం

చాలదా ఈచోటు రాదులే ఏ లోటుచాలదా ఈచోటు..  

చిత్రం - నేనంటే నేనే (1968)
సంగీతం - S.P. కోదండపాణి 
గీతరచన - దాశరధి 
గానం - S.P. బాలు,P.సుశీల 

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...