20, నవంబర్ 2018, మంగళవారం

మరదల మరదలా తమ్ముని పెళ్ళామా ఏమమ్మా వైనమేవమ్మామరదల మరదలా తమ్ముని పెళ్ళామా  
ఏమమ్మా వైనమేవమ్మా చిత్రం - వరకట్నం(1969)
సంగీతం - టి.వి. రాజు
గీతరచన - డా.సి. నారాయణ రెడ్డి
గానం - పి.సుశీల,జిక్కి

18, నవంబర్ 2018, ఆదివారం

తలుపు తెరూ తలుపు తెరూ పిలుపు వినూతలుపు తెరూ  తలుపు తెరూ  పిలుపు వినూ 
పిలుపు వినూ పిలుపు వినూ తలుపు తెరూచిత్రం - ప్రాణమిత్రులు (1967)
సంగీతం - కె.వి.మహదేవన్
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - పి.సుశీల

16, నవంబర్ 2018, శుక్రవారం

తలచినదే జరిగినదా దైవం ఎందులకుతలచినదే జరిగినదా దైవం ఎందులకు
జరిగినదే తలచితివా శాంతి లేదు నీకుచిత్రం - మనసే మందిరం (1966)
సంగీతం - ఎం.ఎస్.విశ్వనాథన్
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - పి.బి.శ్రీనివాస్

14, నవంబర్ 2018, బుధవారం

పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికి పుట్టినరోజుపండిత నెహ్రూ పుట్టినరోజు  
పాపలందరికి పుట్టినరోజు చిత్రం - విచిత్ర దాంపత్యం(1971)
సంగీతం - అశ్వత్థామ
గీతరచన - సి.నారాయణరెడ్డి
గానం - పి. సుశీల బృందం


12, నవంబర్ 2018, సోమవారం

అల్లారు ముద్దుకదే అపరంజి ముద్దగదేఅల్లారు ముద్దుకదే అపరంజి ముద్దకదే
తీయని విరితోట కదే దివి ఇచ్చిన వరము కదేచిత్రం - మనసే మందిరం(1966)
సంగీతం - ఎం.ఎస్. విశ్వనాధం
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - పి. సుశీల


10, నవంబర్ 2018, శనివారం

అన్నది నీవేనా నా.. నా.. నా.. నా స్వామీఅన్నది నీవేనా నా..  నా..  నా..  నా స్వామీ 
ఉన్నది నీవే ..  నాలోనా నా స్వామీచిత్రం - మనసే మందిరం (1966)
సంగీతం - ఎం.ఎస్. విశ్వనాధం
గీతరచన - కార్తీక్
గానం - పి.సుశీల


8, నవంబర్ 2018, గురువారం

రంగు రంగుల చీర సింగారముగా గట్టిరంగు రంగుల చీర సింగారముగా గట్టి 
కులుకుతూ వచ్చేనయ్యా .. వచ్చేనయ్యారాజు వెడలె  సభకు 
సత్యవంత మహారాజు వెడలె  సభకు 
రాజు వెడలె రవితేజము లలరగ

 రంగు రంగుల చీర సింగారముగా గట్టి వచ్చేనే
రంగు రంగుల చీర సింగారముగా గట్టి 
కులుకుతూ వచ్చేనయ్యా .. వచ్చేనయ్యా
వందనం చేసేనయ్యా 
సభకూ వందనం చేసేనయ్యా 

కరకంకణములు ఘల్లున మ్రోయగ 
కన్నుల  నిగనిగ కాటుక మెరయగ
కులుకుతూ వచ్చేనయ్యా .. వచ్చేనయ్యా
వందనం చేసేనయ్యా 


చిత్రం - నవరాత్రి(1966)
సంగీతం - తాతినేని. చలపతిరావు 
గీతరచన - 
గానం - ఘంటసాల, జయదేవ్, సావిత్రి

6, నవంబర్ 2018, మంగళవారం

ఏం పిల్లో ఎక్కడికి పోతావుఏం పిల్లో ఎక్కడికి పోతావు
ఏం పిల్లో ఏటి అలా చూస్తావు


చిత్రం - నవరాత్రి(1966)
సంగీతం - తాతినేని.చలపతిరావు 
గీతరచన - కొసరాజు 
గానం - ఘంటసాల,పి.సుశీల బృందం

4, నవంబర్ 2018, ఆదివారం

అద్దాలమేడ ఉంది .. మేడ చుట్టు గోడ ఉందీఅద్దాలమేడ ఉంది .. మేడ చుట్టు గోడ ఉందీ చిత్రం - నవరాత్రి (1966)
సంగీతం - టి.చలపతిరావు 
గీతరచన - శ్రీ శ్రీ 
గానం - పి.సుశీల,వసంత,జి.మనోహరి,రాము


2, నవంబర్ 2018, శుక్రవారం

నిషా లేని నాడు హుషారేమి లేదునిషా లేని నాడు హుషారేమి లేదుచిత్రం - నవరాత్రి (1966)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - దాశరధి 
గానం - ఘంటసాల

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...