26, ఏప్రిల్ 2011, మంగళవారం

జగమే మారినది మధురముగా ఈ వేళాజగమే మారినది
చిత్రం - దేశద్రోహులు (1964)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - ఆరుద్ర
గానం - ఘంటసాల

25, ఏప్రిల్ 2011, సోమవారం

గుండమ్మకధలేచింది నిద్ర లేచింది మహిళాలోకం
దద్దరిల్లింది పురుష ప్రపంచం..వేషము మార్చెను..భాషను మార్చెను
మోసము
నేర్చెను..అసలు తానే మారెను
అయినా
మనిషి మారలేదు ఆతని మమత తీరలేదు... 

ప్రేమ యాత్రలకు బృందావనము,
నందనవనము
ఏలనో
కులుకు
లొలుకు చెలి చెంతనుండగా
వేరే
స్వర్గము ఏలనో...
 
సన్నగ వీచే చల్లగాలికి
కనులు
మూసినా కలలాయే..
కనులు
తెరచినా నీవాయే నే
కనులు
మూసినా నీవాయే..

మౌనముగా నీ మనసు పాడిన
వేణుగానమును
వింటినే
తెలుపక
తెలిపే అనురాగము
నీ
మనసులో కనుగొంటినే..


ఎంత హాయి రేయి ఎంత హాయి
రేయి ఎంత మధురమీ హాయి...

అలిగిన వేళనే చూడాలి
గోకుల
కృష్ణుడి అందాలు..
రుసరుసలాడే
చూపులలోనే
ముసి
ముసి నవ్వుల చందాలు...

23, ఏప్రిల్ 2011, శనివారం

వెన్నెల్లో కనుగీటే తారకా .. వినవే కన్నె మనసు కదిలించే కోరికా


S.జానకి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...


 వెన్నెల్లో కనుగీటే తారకా
చిత్రం - గురువును మించిన శిష్యుడు (1963)
సంగీతం - S.P. కోదండపాణి 
గీతరచన - G. కృష్ణమూర్తి 
గానం - S. జానకి

20, ఏప్రిల్ 2011, బుధవారం

నిదురపోరా తమ్ముడా నిదురపోరా తమ్ముడానిదురపోరా తమ్ముడా
సినిమా - సంతానం (1955)
రచన - అనిశెట్టి పినిశెట్టి
సంగీతం - సుశర్ల దక్షిణామూర్తి
గానం - లతా మంగేష్కర్

12, ఏప్రిల్ 2011, మంగళవారం

సీతారాముల కళ్యాణం చూతము రారండి...


సీతారాముల కళ్యాణం  చూతమురారండి
చిత్రం - సీతారాముల కళ్యాణం(1961)
సంగీతం - గాలిపెంచల నరసింహా రావ్
గీత రచన - సముద్రాల సీనియర్
గానం - P. సుశీల బృందం

7, ఏప్రిల్ 2011, గురువారం

అమ్మబాబో నమ్మరాదు ఈ రాలుగాయి అబ్బాయిల నమ్మరాదుఅమ్మబాబో నమ్మరాదు
చిత్రం - ఆత్మీయులు (1969)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల, సుశీల

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...