30, డిసెంబర్ 2016, శుక్రవారం

వినవే బాలా నా ప్రేమగోలవినవే బాలా నా ప్రేమగోల 


చిత్రం - పాతాళ భైరవి (1951)
సంగీతం - ఘంటసాల
గీతరచన - పింగళి
గానం - రేలంగి

29, డిసెంబర్ 2016, గురువారం

ఆలపించనా అనురాగముతో..ఆలపించనా అనురాగముతో
ఆనందామృతమావరించగా 


చిత్రం - పిచ్చి పుల్లయ్య (1953)
సంగీతం -  టి.వి.రాజు
గీతరచన - అనిశెట్టి 
గానం - ఘంటసాల

28, డిసెంబర్ 2016, బుధవారం

తరం తరం నిరంతరం ఈ అందంతరం తరం నిరంతరం ఈ అందం 

చిత్రం - పాండురంగ మహత్యం (1957)
సంగీతం - టి.వి. రాజు
గీతరచన - సముద్రాల (సీనియర్)
గానం - ఘంటసాల

27, డిసెంబర్ 2016, మంగళవారం

ఓ మనసులోని మనసా ఏమిటే నీ రభసఓ మనసులోని మనసా 
ఏమిటే నీ రభస చిత్రం - పెళ్ళి చేసి చూడు (1952)
సంగీతం - ఘంటసాల
గీతరచన - పింగళి
గానం - ఘంటసాల

26, డిసెంబర్ 2016, సోమవారం

ఎవరో ఎవరో ఈ నవనాటక సూత్రధారులుఎవరో ఎవరో 
ఈ నవనాటక సూత్రధారులు చిత్రం - పెళ్ళి చేసి చూడు (1952)
సంగీతం - ఘంటసాల
గీతరచన - పింగళి
గానం - ఘంటసాల, పి. లీల

25, డిసెంబర్ 2016, ఆదివారం

పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని 
చల్లగ కాలం గడపాలోయ్ 
చిత్రం - పెళ్ళి చేసి చూడు (1952)
సంగీతం - ఘంటసాల
గీతరచన - పింగళి
గానం - ఘంటసాల

24, డిసెంబర్ 2016, శనివారం

ఏడుకొండలవాడ వెంకటారమణాఏడుకొండలవాడ వెంకటారమణా 
సద్దు చేయక నీవు నిదురపోవయ్యా


చిత్రం - పెళ్ళి చేసి చూడు (1952)
సంగీతం - ఘంటసాల
గీతరచన - పింగళి
గానం - పి. లీల

15, డిసెంబర్ 2016, గురువారం

వ్రేపల్లె వేచెను వేణువు వేచెనువ్రేపల్లె వేచెను వేణువు వేచెను
వనమెల్ల వేచేనురా..ఆ..ఆ..ఆ

 

చిత్రం - శారద (1973)
సంగీతం  - చక్రవర్తి
గీతరచన -   సి నా రె
గానం - P. సుశీల

14, డిసెంబర్ 2016, బుధవారం

పరమ గురుడు చెప్పినవాడు పెద్దమనిషి కాడురాపరమ గురుడు చెప్పినవాడు
పెద్దమనిషి కాడురా
చిత్రం - పరమానందయ్య శిష్యుల కధ(1966)
సంగీతం - ఘంటసాల 
గీతరచన - 
గానం - జె.వి.రాఘవులు, కె.అప్పారావు, 
పిఠాపురం నాగేశ్వరరావు

1, నవంబర్ 2016, మంగళవారం

చేయెత్తి జైకొట్టు తెలుగోడాచేయెత్తి జైకొట్టు తెలుగోడా


     

చిత్రం - పల్లెటూరు (1952)
సంగీతం - ఘంటసాల
గీతరచన - వేములపల్లి శ్రీకృష్ణ
గానం - ఘంటసాల, బృందం

20, సెప్టెంబర్ 2016, మంగళవారం

చుక్కలన్ని చూస్తున్నాయీ ..చుక్కలన్ని చూస్తున్నాయీ ..

     
   


చిత్రం - జ్వాలాదీప రహస్యం (1965)
సంగీతం - కోదండపాణి
గీతరచన - సినారె
గానం - ఘంటసాల,P.సుశీల

19, సెప్టెంబర్ 2016, సోమవారం

కలలు కన్న రాధ ..కలలు కన్న రాధ ..చిత్రం - పసి హృదయాలు (1973)
సంగీతం - జి.కె. వెంకటేశ్
గీతరచన - సి.నారాయణ రెడ్డి
గానం - P.సుశీల

18, సెప్టెంబర్ 2016, ఆదివారం

ఫిఫ్టీ .. ఫిఫ్టీ సగం సగం నిజం నిజంఫిఫ్టీ .. ఫిఫ్టీ  సగం సగం
చిత్రం - పవిత్ర బంధం (1971)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - ఆరుద్ర
గానం - ఘంటసాల, P.సుశీల

17, సెప్టెంబర్ 2016, శనివారం

పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజాపచ్చబొట్టు చెరిగిపోదులేచిత్రం - పవిత్ర బంధం (1971)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - ఆరుద్ర
గానం - ఘంటసాల, P.సుశీల

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

అల్లరి చూపుల అందాల బాలాఅల్లరి చూపుల అందాల బాలాచిత్రం - జై జవాన్ (1970)
సంగీతం  - ఎస్. రాజేశ్వర రావు
గీతరచన - దాశరధి
గానం - ఘంటసాల, P. సుశీల

15, సెప్టెంబర్ 2016, గురువారం

తెలుసుకొనవె యువతి ..తెలుసుకొనవె యువతి 
అలా నడుచుకొనవె యువతీతెలుసుకొనవె యువతి 
అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి

యువకుల శాసించుటకే 

యువకుల శాసించుటకే 
యువతులవతరించిరని

తెలుసుకొనవె యువతి 

అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి

సాధింపులు బెదరింపులు ముదితలకిక కూడవనీ..
సాధింపులు బెదరింపులు ముదితలకిక కూడవనీ
హృదయమిచ్చి పుచ్చుకొనే ...

హృదయమిచ్చి పుచ్చుకొనే చదువేదో నేర్పాలని

తెలుసుకొనవె యువతి 

అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి

మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ 
మూతి బిగింపులు అలకలు పాతపడిన విద్యలనీ
మగువలెపుడు మగవారిని ...

మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని

తెలుసుకొనవె యువతి 

అలా నడుచుకొనవె యువతీ
తెలుసుకొనవె యువతి


చిత్రం - మిస్సమ్మ (1955)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన -  పింగళి
గానం - ఏ. ఎం. రాజా

14, సెప్టెంబర్ 2016, బుధవారం

నాలోని రాగమీవే నడయాడు తీగవీవేనాలోని రాగమీవేచిత్రం - పరమానందయ్య శిష్యుల కథ (1966)
సంగీతం - ఘంటసాల
గీతరచన -Dr.. సినారాయణ రెడ్డి
గానం - ఘంటసాల, P.సుశీల

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...