15, జులై 2017, శనివారం

మరువలేనురా నిన్ను నేను మరువలేనురామరువలేనురా నిన్ను నేను మరువలేనురా 
ఓ... పంచదార వంటి పోలీసెంకటసామి

 చిత్రం -  మనదేశం (1949)
సంగీతం - ఘంటసాల
గీతరచన -  సముద్రాల (సీనియర్)
గానం - 

13, జులై 2017, గురువారం

మావ కూతురా నీతో మాటున్నదీమావ కూతురా నీతో మాటున్నదీ
 పడుచు గుండె నీ పొందే కోరుతున్నది


 చిత్రం - మన ఊరి కథ (1976) 
సంగీతం - జె.వి. రాఘవులు 
గీతరచన - మైలవరపు గోపి 
గానం - S.P.బాలు, P.సుశీల

11, జులై 2017, మంగళవారం

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట
నీ బ్రతుకంత కావాలి పూలబాట


చిత్రం - మట్టిలో మాణిక్యం (1971) 
సంగీతం -  సత్యం 
గీతరచన -  ఆచార్య ఆత్రేయ 
గానం - పి.సుశీల

9, జులై 2017, ఆదివారం

నా మాటే నీ మాటై చదవాలీనా మాటే నీ మాటై చదవాలీ
 నేనంటే నువ్వంటూ రాయాలీ


చిత్రం - మట్టిలో మాణిక్యం (1971) 
సంగీతం -  సత్యం 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - S.P.బాలు, P.సుశీల

7, జులై 2017, శుక్రవారం

కోరుకున్నాను నిన్నే చేరుకున్నానుకోరుకున్నాను నిన్నే చేరుకున్నాను
 నువ్వు ఊ అంటే చాలునని ఊరుకున్నాను


చిత్రం - మగాడు (1976) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - సినారె 
గానం - S.P.బాలు, P.సుశీల

5, జులై 2017, బుధవారం

తోడు నీడ ఎవరులేని ఒంటరీ ..తోడు నీడ ఎవరులేని ఒంటరీ 
వాడు లోకమనే పాఠశాల చదువరీ


 చిత్రం - మంచి-చెడు (1963) 
సంగీతం - ఎం.ఎస్. విశ్వనాథన్, రామ్మూర్తి 
గీతరచన - ఆత్రేయ 
గానం - P.సుశీల

3, జులై 2017, సోమవారం

పుడమి పుట్టెను నాకోసం పూలు పూచెను నాకోసంపుడమి పుట్టెను నాకోసం పూలు పూచెను నాకోసం 
కడలిపొంగెను నాకోసం తల్లి ఒడినే పరచెను నాకోసం 

చిత్రం - మంచి-చెడు (1963)
సంగీతం - ఎం.ఎస్.విశ్వనాథన్, రామ్మూర్తి
గీతరచన - ఆత్రేయ
గానం - ఘంటసాల

1, జులై 2017, శనివారం

ఆకలుండదు దాహముండదు నిన్ను చూస్తుంటే
ఆకలుండదు దాహముండదు 
నిన్ను చూస్తుంటే 


 చిత్రం - మంచివాడు (1974) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - ఘంటసాల, P.సుశీల

29, జూన్ 2017, గురువారం

అమ్మాయే పుడుతుంది అచ్చం అమ్మలాగే ఉంటుందిఅమ్మాయే పుడుతుంది 
అచ్చం అమ్మలాగే ఉంటుంది 


చిత్రం - మంచివాడు (1974) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - ఘంటసాల, P.సుశీల

27, జూన్ 2017, మంగళవారం

నీ లీల పాడెద దేవా ..నీ లీల పాడెద దేవా
మనవి ఆలించ వేడెద దేవా


చిత్రం - మురిపించే మువ్వలు (1962)
సంగీతం - ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు
గీతరచన -  ఆరుద్ర
గానం - S. జానకి

25, జూన్ 2017, ఆదివారం

ఎగిరే గువ్వ ఏమంది విసిరే గాలి ఏమందిఎగిరే గువ్వ ఏమంది విసిరే గాలి ఏమంది
ప్రకృతిలోనా స్వేచ్ఛ కన్నా మిన్న లేనే లేదంది 


చిత్రం - మ౦చి రోజులు వచ్చాయి1972
సంగీతం - టి .చలపతి రావు
గీతరచన - సి.నారాయణరెడ్డి
గానం - పి .సుశీల23, జూన్ 2017, శుక్రవారం

నేలతో నీడ అన్నది నను తాకరాదనినేలతో నీడ అన్నది నను తాకరాదని 
పగటితో రేయి అన్నది నను తాకరాదని 

చిత్రం - మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - దాశరథి
గానం - ఘంటసాల

21, జూన్ 2017, బుధవారం

ఏమండీ... ఇటు చూడండిఏమండీ  ఇటు చూడండి 
ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి చిత్రం - మంచిమనిషి (1964)
సంగీతం - టి. చలపతిరావు
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల

19, జూన్ 2017, సోమవారం

అంతగా నను చూడకు వింతగా గురి చూడకుఅంతగా నను చూడకు 
వింతగా గురి చూడకు..  వేటాడకు 


చిత్రం - మంచిమనిషి (1964)
సంగీతం - రాజేశ్వరరావు
గీతరచన - సినారె
గానం - ఘంటసాల, P.సుశీల

17, జూన్ 2017, శనివారం

హరిలో రంగ హరీ అమ్మాయిగారి పని హరిహరిలో రంగ హరీ
అమ్మాయిగారి పని హరి


 చిత్రం - మంచి మనుషులు (1974) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - S.P.బాలు, P.సుశీల

15, జూన్ 2017, గురువారం

నీవు లేని నేను లేను నేను లేక నీవు లేవునీవు లేని నేను లేను నేను లేక నీవు లేవు 


చిత్రం -  మంచి మనుషులు (1974) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - S.P.బాలు, P.సుశీల

13, జూన్ 2017, మంగళవారం

నిన్ను మరిచిపోవాలనీ అన్ని విడిచి వెళ్ళాలనీనిన్ను మరిచిపోవాలనీ 
అన్ని విడిచి వెళ్ళాలనీ


చిత్రం - మంచి మనుషులు (1974) 
సంగీతం -  కె.వి. మహదేవన్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - S.P.బాలు

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...