31, అక్టోబర్ 2014, శుక్రవారం

చూచీ .. వలచి .. చెంతకు పిలచిచూచీ  .. వలచి .. చెంతకు పిలచి
సినిమా - వీరాభిమన్యు (1965)
సంగీతం - కె.వి. మహదేవన్ 
సాహిత్యం - ఆరుద్ర
గానం - ఘంటసాల, P. సుశీల

30, అక్టోబర్ 2014, గురువారం

అదిగో నవలోకం వెలసే మన కోసంఅదిగో నవలోకం వెలసే మన కోసం


సినిమా - వీరాభిమన్యు (1965)
సంగీతం - కె.వి. మహదేవన్
సాహిత్యం  -  ఆరుద్ర
గానం - ఘంటసాల, సుశీల

29, అక్టోబర్ 2014, బుధవారం

నన్ను ఎవరో తాకిరి .. కన్ను ఎవరో కలిపిరి

సినిమా - సత్తెకాలపు సత్తయ్య (1969)
సంగీతం - ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం - ఆరుద్ర
గానం - ఘంటసాల, సుశీల

28, అక్టోబర్ 2014, మంగళవారం

సిరిమల్లె సొగసు జాబిల్లి వెలుగు నీలోనే చూశానులే
సినిమా - పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం - సత్యం
సాహిత్యం - సినారె
గానం - కె. బి. కె. మోహన్ రాజు, సుశీల

27, అక్టోబర్ 2014, సోమవారం

ఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటానుఇదే పాటా ప్రతీ చోటా ఇలాగే పాడుకుంటాను
సినిమా - పుట్టినిల్లు - మెట్టినిల్లు (1973)
సంగీతం - సత్యం
సాహిత్యం  -  సినారె
గానం - బాలు

23, అక్టోబర్ 2014, గురువారం

దీపావళి శుభాకాంక్షలు


దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి పరాయణం 
దీపేన హారతే పాపం దీపలక్ష్మీ నమోస్తుతే !
 


 

 దీపావళి శుభాకాంక్షలు

22, అక్టోబర్ 2014, బుధవారం

తనువా ... ఉహు... హరి చందనమేతనువా ... ఉహు...  హరి చందనమే

సినిమా - కధానాయకురాలు(1971)
సంగీతం - ఆకుల అప్పలరాజు
రచన - గోనె విజయరత్నం
గానం - P. సుశీల, S.P. బాలు

21, అక్టోబర్ 2014, మంగళవారం

అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణిఅనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి

చిత్రం - ఆత్మ బంధువు (1962)
సంగీతం - కె.వి. మహదేవన్
లిరిక్స్  - ఆచార్య ఆత్రేయ
గానం - ఘంటసాల, పి.సుశీల

20, అక్టోబర్ 2014, సోమవారం

ఈ నిజం తెలుసుకో .. తెలివిగా నడచుకో
ఈ నిజం తెలుసుకో .. తెలివిగా నడచుకో

 సినిమా - ఖైదీ కన్నయ్య ( 1962)
సంగీతం - సాలూరి.రాజేశ్వరరావు
రచన: జి.కృష్ణమూర్తి 
గానం: పి.బి.శ్రీనివాస్‌, జానకి

19, అక్టోబర్ 2014, ఆదివారం

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురాజయమ్ము నిశ్చయమ్మురా జయమ్ము నిశ్చయమ్మురా - 2సినిమా  : శభాష్ రాముడు
 సంగీతం:ఘంటసాల
రచన: కొసరాజు
గానం : ఘంటసాల,సుశీల

18, అక్టోబర్ 2014, శనివారం

మానవుడే మహనీయుడు
 మానవుడే మహనీయుడు


సినిమా -   బాల భారతం (1972)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
లిరిక్స్ - ఆరుద్ర
గానం  - ఘంటసాల

17, అక్టోబర్ 2014, శుక్రవారం

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరామత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా 
సినిమా -  శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం - టి.వి. రాజు
లిరిక్స్ - కొసరాజు
గానం - ఘంటసాల

16, అక్టోబర్ 2014, గురువారం

ధనమేరా అన్నిటికీ మూలంధనమేరా అన్నిటికీ మూలం
చిత్రం - లక్ష్మీ నివాసం (1968)
సంగీతం - కె.వి. మహదేవన్
లిరిక్స్  - ఆరుద్ర
గానం - ఘంటసాల

15, అక్టోబర్ 2014, బుధవారం

ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవుఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవుసినిమా  -  ఉయ్యాల జంపాల
సంగీతం - పెండ్యాల
రచన - కొసరాజు
గానం - మంగళంపల్లి.బాలమురళీకృష్ణ 

14, అక్టోబర్ 2014, మంగళవారం

చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకాచిగురాకుల ఊయలలోచిత్రం - కానిస్టేబుల్ కూతురు (1962)
సంగీతం - ఆర్. గోవర్ధన్
గీతరచ
- ఆచార్య ఆత్రేయ 
గానం -  పి. బి. శ్రీనివాస్, సుశీల

13, అక్టోబర్ 2014, సోమవారం

భలే మంచిరోజు పసందైన రోజుభలే మంచిరోజు పసందైన రోజుచిత్రం: జరిగిన కథ ( 1969 )
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల

12, అక్టోబర్ 2014, ఆదివారం

నీలి కన్నుల నీడలలోనానీలి కన్నుల నీడలలోన

 

సినిమా - గుడిగంటలు (1965)
సంగీతం  - ఘంటసాల
రచన - సి. నారాయణ రెడ్డి
గానం - పి.బి. శ్రీనివాస్,సుశీల

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...