30, జనవరి 2015, శుక్రవారం

రేయి మించెనోయి రాజా .. హాయిగ నిదురించరారేయి మించెనోయి రాజా .. చిత్రం -  శభాష్ రాముడు(1959)
గీత రచన - సముద్రాల
సంగీతం - ఘంటసాల
గానం - సుశీల

29, జనవరి 2015, గురువారం

నీవు లేక నిముషమైన నిలువ జాలనేనీవు లేక నిముషమైనా


చిత్రం -భాగ్య చక్రం (1968)
సంగీతం - పెండ్యాల
గానం - ఘంటసాల, సుశీల

28, జనవరి 2015, బుధవారం

వాన కాదు వాన కాదు వరదా రాజా  
వాన కాదు వాన కాదు


చిత్రం - భాగ్య చక్రం (1968)
సంగీతం - పెండ్యాల
గానం - సుశీల

27, జనవరి 2015, మంగళవారం

ముత్యాలజల్లు కురిసే రతనాల మెరుపు మెరిసే
ముత్యాలజల్లు కురిసేచిత్రం - కథానాయకుడు (1969)
సంగీతం - వి. రాజు
గీతరచన  - దాశరథి
గానం - పి. సుశీల

26, జనవరి 2015, సోమవారం

పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
పిల్లనగ్రోవి పిలుపు


    
పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు 
ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసు

సుందరి అందెల పిలుపు
నా డెందమునందొక మెరుపు
నందకిశోరుని మనసు రతనాల బొమ్మకు తెలుసు
ఈ రతనాల బొమ్మకు తెలుసు

ఆ..ఆ..ఆ..ఆ...అహ..ఆ..అహ..ఆ..ఆ..ఆ
అహ..అహా...ఆ...అహ..అహా..ఆ...

వెన్న మీగడలు తిన్నావట 
వెన్నెలలో ఆడుకున్నావటా
వెన్న మీగడలు తిన్నావట 
వెన్నెలలో ఆడుకున్నావటా

ఎన్నో నేర్చిన వన్నెకాడవట 
ఏమందువో మరి నా మాట
ఏమందువో మరి నా మాట

వెన్న మీగడలు తిన్నది నిజము 
ఎన్నో నేర్చితినన్నది నిజము
వెన్న మీగడలు తిన్నది నిజము 
ఎన్నో నేర్చితినన్నది నిజము

చిన్నారీ .. చిన్నారీ! నీ కన్నుల బాసలు 
వెన్నుణి దోచిన ఆ మాట నిజము
 వెన్నుణి దోచిన మాట నిజము

సుందరి అందెల పిలుపు 
నా డెందము నందొక మెరుపు
ఓ..పిల్లనగ్రోవి పిలుపు 
మెలమెల్లన రేపెను వలపు

అహ..ఆ..ఆహా..ఆ..అహా..ఆ

అందీ అందని అందగాడవని 
ఎందరో అనగా విన్నాను
అందీ అందని అందగాడవని 
ఎందరో అనగా విన్నాను

అందులోని పరమార్ధమేమిటో
లవోకగా కనుగొన్నాను 
అలవోకగా కనుగొన్నాను

ఎంత బేలవని అనుకున్నాను 
అంత గడసరి తరుణివిలే
ఎంత బేలవని అనుకున్నాను
 అంత గడసరి తరుణివిలే

అష్ట భార్యలతో అలరే రాజును
చెంగును ముడిచిన చెలువవులే 
చెలువవులే చెంగలువవులే

పిల్లనగ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు
మమతను దాచిన మనసు 
ఒక మాధవునికే తెలుసు
ఈ మాధవునికే తెలుసు

ఆ..ఆ..ఆ..ఆ...అహ..ఆ..అహ..ఆ..ఆ..ఆ
అహ..ఆ...ఆ...అహ..ఆ..అహచిత్రం - శ్రీ కృష్ణ విజయం (1970)
సంగీతం - పెండ్యాల
గీతరచన - సినారె
గానం - ఘంటసాల, సుశీల

25, జనవరి 2015, ఆదివారం

చాంగురే బంగారు రాజా
చాంగురే బంగారు రాజా


చిత్రం - శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం - పెండ్యాల
గీతరచన - సినారె
గానం - జిక్కి

24, జనవరి 2015, శనివారం

ప్రియురాల సిగ్గేలనేప్రియురాల సిగ్గేలనే ..చిత్రం - శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం - టి.వి. రాజు
గీతరచన - సినారె
గానం - ఘంటసాల, సుశీల

23, జనవరి 2015, శుక్రవారం

సలలిత రాగ సుధారససారంసలలిత రాగ సుధారససారంచిత్రం - నర్తనశాల (1963)
సంగీతం -సుసర్ల దక్షిణామూర్తి
గీతరచన - సముద్రాల (సీనియర్)
గానం - బాలమురళీకృష్ణ, బెంగుళూరు లత

22, జనవరి 2015, గురువారం

నరవరా ఓ కురువరానరవరా ఓ కురవరాచిత్రం - నర్తనశాల (1963)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి
గీతరచన - సముద్రాల (సీనియర్)
గానం - s .జానకి

21, జనవరి 2015, బుధవారం

ఎవ్వరి కోసం ఈ మందహాసం
ఎవ్వరికోసం ఈ మందహాసం


చిత్రం - నర్తనశాల (1963)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి
గీతరచన - సముద్రాల (జూనియర్)
గానం - ఘంటసాల, సుశీల

20, జనవరి 2015, మంగళవారం

దరికి రాబోకు రాబోకు రాజా

 దరికి రాబోకు రాబోకు రాజా
     

చిత్రం - నర్తనశాల (1963)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి
గీతరచన - సముద్రాల (జూనియర్)
గానం - సుశీల

19, జనవరి 2015, సోమవారం

సఖియా వివరించవేసఖియా వివరించవేచిత్రం - నర్తనశాల (1963)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి
గీతరచన - సముద్రాల (సీనియర్)
గానం - పి. సుశీల

18, జనవరి 2015, ఆదివారం

అత్తలేని కోడలుత్తమురాలు ఓలెమ్మాఅత్తలేని కోడలుత్తమురాలు
ఘంటసాల ప్రైవేట్ సాంగ్


  

17, జనవరి 2015, శనివారం

ఇంద్రధనుసు చీర కట్టీ చంద్రవదన చేరవస్తే
ఇంద్రధనుసు చీర కట్టీచిత్రం - గజదొంగ 
సంగీతం - చక్రవర్తి 
గీత రచన - వేటూరి 
గానం - బాలు, పి. సుశీల

16, జనవరి 2015, శుక్రవారం

రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా


 చిత్రం - ఉండమ్మా బొట్టు పెడతా (1968)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - దేవులపల్లి 
గానం - బాలు, సుశీల

15, జనవరి 2015, గురువారం

సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది
సంబరాల సంకురాత్రి


చిత్రం - ఊరంతా సంక్రాంతి 1983
సంగీతం - ఎస్పి.బాలసుబ్రహ్మణ్యం
గీత రచన - దాసరి నారాయణ రావు 
గానం - ఎస్పి.బాలు,ఎస్.జానకి,పి.సుశీల

14, జనవరి 2015, బుధవారం

భోగుల్లో భోగుల్లో భోగ భాగ్యాల భోగుల్లో
భోగుల్లో భోగుల్లోచిత్రం - భోగిమంటలు (1972)
సంగీతం - రమేష్ నాయుడు 
రచన - వేటూరి
గానం - ఎస్పి బాలు,జానకి

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...