26, మే 2011, గురువారం

వెండితెర సుందర స్వప్నం ... రంగుల మాయాబజార్..
అధ్బుతం
అనేమాటకు అసలైన నిర్వచనంగా నిలిచిన సినిమా మాయాబజార్..తెలుగు చిత్రాలలో తలమానికంగా నిలబడిన ‘మాయాబజార్’...
పాండవులు కనిపించని మహాభారత కథగా ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు దర్శకులు కె.వి.రెడ్డి.
పాండవులు లేని మహాభారతం ఎలా అనుకున్నా కాని ఈ చిత్రం మొదటినుంచి చివరిదాకా మంచి స్క్రీన్‌ప్లేతో పాండవులు లేని లోటును కనిపించకుండా సాగుతుంది. 

అప్పటి వారందరినీ అద్భుతమైన అందచందాలు,వింతలతో అలరించిన సినిమా ఇప్పుడు రంగుల్లో మరింత అందంగా ఆకట్టుకుంది.మాయాబజార్ ను రంగుల్లో మార్చిన తర్వాత నాకు నచ్చింది శశిరేఖగా సావిత్రి అందం..అప్పటి నలుపు తెలుపులో చూసిన ప్రేక్షకులకు దక్కని అదృష్టం ఇప్పుడు మనకి దక్కిందని చెప్పొచ్చు.మాయాబజార్ గొప్ప వెండితెర సుందర స్వప్నం..


అల్లిబిల్లి అమ్మాయికి చల చల్లని జోస్యం చెబుతాము
చక
చక్కని జోస్యం చెబుతాము..నీవేనా నను పిలిచినది నీవేనా నను తలచినది..
నీవేనా నా మదిలో నిలిచి హృదయము కలవరపరచినది..చూపులు కలిసిన శుభవేళ..ఎందుకు నీకీ కలవరము
ఎందుకు నీకీ పరవశము
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో
జగమే ఊగెనుగా తూగెనుగా..
ఆహా నా పెళ్ళియంట ఓహో నా పెళ్ళియంట..
ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట .

నీ కోసమే నే జీవించునది  
విరహములో నిరాశలో
వివాహ భోజనంబు వింతైన వంటకంబు

కంటి చూపు చెబుతోంది కొంటె నవ్వు చెబుతోందికంటి చూపు చెబుతోందిచిత్రం - జీవిత చక్రం (1971)
సంగీతం - శంకర్ జైకిషన్
గీతరచన - ఆరుద్ర
గానం - ఘంటసాల

మోహన రాగమహా మూర్తిమంతమాయెమోహన రాగమహా మూర్తిమంతమాయె

  

చిత్రం - మహామంత్రి తిమ్మరుసు (1962)
సంగీతం - పెండ్యాల
గీతరచయిత - పింగళి
నేపధ్య గానం - ఘంటసాల, సుశీల

20, మే 2011, శుక్రవారం

తీయని ఊహలు హాయిని గొలిపే వసంత గానమే హాయి


పాతాళ భైరవి 1951 లో విడుదలైన జానపద చిత్రము.( All Time Hit Classic )మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కధలలోని ఒక కధ దీనికి ఆధారం.యన్.టి.ఆర్ నటన ప్రతిభ, నేపాళ మాంత్రికుని గా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము,కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, పాటలు దీనిని చరిత్ర లో చిరస్థాయిగా నిలిపాయి.అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం చేసుకొన్న సినిమా ఇది.


తీయని ఊహలు హాయిని గొలిపే  
చిత్రం - పాతాళ భైరవి (1951)
సంగీతం - ఘంటసాల
గీతరచన - పింగళి
గానం - P.లీల

15, మే 2011, ఆదివారం

సావిత్రి Best Songs
సావిత్రి  మధుర గీతాలు

9, మే 2011, సోమవారం

యేమని పాడెదనో ఈ వేళయేమని పాడెదనో ఈ వేళ
   
చిత్రం - భార్యా భర్తలు (1961)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - శ్రీశ్రీ
గానం - P.సుశీల

తేనెమనసులు
 నీ ఎదుట నేను వారెదుట నీవు
మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు...

దివి నుండి భువికి దిగి వచ్చే దిగి వచ్చే
పారిజాతమే నీవై నీవై1, మే 2011, ఆదివారం

కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
చిత్రం: పాతాళభైరవి (1951)
సంగీతం: ఘంటసాల
రచన: పింగళి నాగేంద్ర రావు
గానం: ఘంటసాల, పి లీల

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...