18, ఫిబ్రవరి 2018, ఆదివారం

ఈనాడే బాబు నీ పుట్టినరోజుఈనాడే బాబు నీ పుట్టినరోజు 
ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చినరోజు


చిత్రం - తాతా మనవడు (1973)
సంగీతం - రమేశ్ నాయుడు
గీతరచన -  సి. నారాయణ రెడ్డి 
గానం - పి. సుశీల

16, ఫిబ్రవరి 2018, శుక్రవారం

నీ..లో విరిసిన అందాలన్నీ నా..లో వీడని బంధాలాయె


నీ..లో విరిసిన అందాలన్నీ 
నా..లో వీడని బంధాలాయె
చిత్రం - మనుషులు - మట్టిబొమ్మలు (1974) 
సంగీతం - బి. శంకర్ 
గీతరచన -C.నారాయణరెడ్డి 
గానం - S.P.బాలు, P.సుశీల

14, ఫిబ్రవరి 2018, బుధవారం

నిన్ను చూడనీ నన్ను పాడనీనిన్ను చూడనీ నన్ను పాడనీ 
ఇలా ఉండిపోనీ నీ చెంతనే


చిత్రం - మనుషులు మమతలు (1965) 
సంగీతం - టి. చలపతిరావు 
గీతరచన - సినారె 
గానం - P.సుశీల

12, ఫిబ్రవరి 2018, సోమవారం

ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలోఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో 
నీ కాలి అందెలు మ్రోగినవో
ఎన్నెన్ని ఆశలు పొంగినవో
చిత్రం - మనసు- మాంగల్యం (1970)
సంగీతం - పెండ్యాల
గీతరచన - దాశరథి
గానం - ఘంటసాల, సుశీల

10, ఫిబ్రవరి 2018, శనివారం

తాతా బాగున్నావా ? ఏం తాతా బాగున్నావాతాతా బాగున్నావా ? ఏం తాతా బాగున్నావా
చిత్రం - మనుషులంతా ఒక్కటే (1976)
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు
గీతరచన - సినారె
గానం - S.P.బాలు

8, ఫిబ్రవరి 2018, గురువారం

అనుభవించు రాజా .. అనుభవించు రాజాఅనుభవించు రాజా అనుభవించు రాజా 
పుట్టిందీ .. పెరిగిందీ .. ఎందుకూచిత్రం - మనుషులంతా ఒక్కటే (1976) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - సినారె 
గానం - S.P. బాలు 

6, ఫిబ్రవరి 2018, మంగళవారం

టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ డాంబికాలు పోవద్దురాటౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ డాంబికాలు పోవద్దురా
చిత్రం - తోడికోడళ్లు (1957)
సంగీతం - మాస్టర్ వేణు
రచన - కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం - ఘంటసాల,జిక్కి

4, ఫిబ్రవరి 2018, ఆదివారం

ఏరువాక సాగారో రన్నో చిన్నన్నాఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నాచిత్రం - రోజులు మారాయి (1955)
సంగీతం - మాస్టర్ వేణు
గీతరచన - కొసరాజు
గానం - జిక్కి  

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...