31, జులై 2018, మంగళవారం

దేవీ.. శ్రీదేవీ.. మొరలాలించి పాలించి నన్నేలినావేదేవీ.. శ్రీదేవీ.. మొరలాలించి పాలించి నన్నేలినావే


చిత్రం - సంతానం (1955)
సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి
గీతరచన - అనిశెట్టి
గానం - ఘంటసాల

30, జులై 2018, సోమవారం

తానే మారెనా గుణమ్మే మారేనాతానే మారెనా గుణమ్మే మారేనా
దారీ తెన్ను లేనే లేక ఈ తీరాయెనాచిత్రం - దేవదాసు(1953)
సంగీతం - సి. ఆర్. సుబ్బురామన్
గీతరచన -  సముద్రాల సీనియర్
గానం - రావు. బాలసరస్వతీదేవి

29, జులై 2018, ఆదివారం

అందచందాల సొగసరివాడుఅందచందాల సొగసరివాడు 
విందు భోంచేయ వస్తాడు నేడుచిత్రం - దొంగరాముడు (1955)
సంగీతం - పెండ్యాల
గీతరచన - సముద్రాల (సీనియర్)
గానం - జిక్కి 

27, జులై 2018, శుక్రవారం

రారోయి మాఇంటికి మావో ..రారోయి మాఇంటికి మావో 
మాటున్నది మంచి మాటున్నదిచిత్రం - దొంగరాముడు (1955)
సంగీతం - పెండ్యాల నాగేశ్వరరావు
గీతరచన - సుముద్రాల సీనియర్
గానం - జిక్కి

26, జులై 2018, గురువారం

ఓ దేవదా .. అయ్యవారు నిదరోతేఓ... దేవదా... ఓ... పార్వతీ
చదువు ఇదేనా అయ్యవారూ నిదరోతే 

తమరూ ఇలాగే దౌడో దౌడాచిత్రం - దేవదాసు(1953)
సంగీతం - సి.ఆర్. సుబ్బరామన్
గీతరచన - సముద్రాల సీనియర్
గానం - జమునారాణి, ఉడుతా సరోజిని

25, జులై 2018, బుధవారం

రాగ సుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసారాగ సుధారస పానము చేసి రాజిల్లవే ఓ మనసా     
రాగ సుధారస


చిత్రం - మిస్సమ్మ (1955)
సంగీతం - సాలూరి రాజేశ్వర రావు 
గీతరచన - త్యాగరాజ కృతులు
గానం - పి. లీల

23, జులై 2018, సోమవారం

కరుణించు మేరిమాతా శరణింక మేరిమాతాకరుణించు మేరిమాతా శరణింక మేరిమాతా
నీవే శరణింక మేరిమాతా


చిత్రం - మిస్సమ్మ (1955) 
సంగీతం - ఎస్. రాజేశ్వరరావు 
గీతరచన - పింగళి 
గానం - పి. లీల. 

21, జులై 2018, శనివారం

కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ ఓడిపోలేదోయ్..కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్  .. ఓడిపోలేదోయ్


చిత్రం - దేవదాసు (1953)
సంగీతం - సి.ఆర్. సుబ్బరామన్
గీతరచన - సముద్రాల (సీనియర్)
గానం - ఘంటసాల 

19, జులై 2018, గురువారం

జగమే మాయ బ్రతుకే మాయజగమే మాయ బ్రతుకే మాయ 
వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయాచిత్రం - దేవదాసు (1953) 
సంగీతం - సి.ఆర్. సుబ్బరామన్ 
గీతరచన - సముద్రాల (సీనియర్) 
గానం - ఘంటసాల

17, జులై 2018, మంగళవారం

కల ఇదనీ నిజమిదనీ తెలియదులేకల ఇదనీ నిజమిదనీ తెలియదులే 
బ్రతుకింతేనులే ... ఇంతేనులే


చిత్రం - దేవదాసు (1953) 
సంగీతం - సి.ఆర్. సుబ్బరామన్ 
గీతరచన సముద్రాల (సీనియర్) 
గానం - ఘంటసాల 


15, జులై 2018, ఆదివారం

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనాఅంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా 
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనాచిత్రం - దేవదాసు (1953) 
సంగీతం - సి.ఆర్. సుబ్బరామన్ 
గీతరచన - సముద్రాల (సీనియర్) 
గానం - కె. రాణి 

13, జులై 2018, శుక్రవారం

చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు


చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు 
ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనేచిత్రం - దేవదాసు (1953) 
సంగీతం - సి.ఆర్. సుబ్బరామన్ 
గీతరచన - సముద్రాల (సీనియర్) 
గానం - ఘంటసాల, కె. రాణి 

11, జులై 2018, బుధవారం

నా తనువే సుమా స్వర్గసీమ - రూపవతి(1951)నా తనువే సుమా స్వర్గసీమ 
కమ్మని తావి వెదజల్లు బంగారుకొమ్మ


చిత్రం - రూపవతి(1951)
సంగీతం - సి.ఆర్.సుబ్బరామన్
గీతరచన -
గానం - కె.రాణి9, జులై 2018, సోమవారం

రానంటే రానే రానోయ్ - పాతాళభైరవి (1951)


సావిత్రి "మహానటి" సినిమా చూశాక ఇప్పటి తరం కూడా ఆవిడకి అభిమానులయ్యారు. యూట్యూబ్ మొత్తం సావిత్రి గారి వీడియోలు,పాటలు సినిమాలతో నిండిపోయింది.నా ఆపాతమధురాలు బ్లాగ్ మొదలు పెట్టకముందే అప్పటి నటుల్లో నా అభిమాన నటి సావిత్రి గారు.నా బ్లాగ్ లో చాలా వరకు సావిత్రి గారి హిట్ సాంగ్స్ అన్నీ ఇప్పటిదాకా పోస్ట్ చేస్తూ ఉన్నాను.కానీ ఈ మధ్య ఆవిడ నటించిన సినిమాల్లో పాటలు నా బ్లాగ్ లో పోస్ట్ చేయనిని చాలా ఉన్నాయని తెలిసింది. అందుకే సావిత్రి గారి మొదటి సినిమా నుండి చివరి సినిమా పాటదాకా పోస్ట్ చేయాలనే నా చిన్నిప్రయత్నంలో భాగంగా మొదటి పాట "పాతాళభైరవి" సినిమా నుండి  .. 


రానంటే రానే రానోయ్
ఇక రానంటే రానే రానోయ్ 

చిత్రం - పాతాళభైరవి (1951)
సంగీతం - ఘంటసాల 
గీతరచన - పింగళి నాగేంద్రరావు
గానం - పిఠాపురం నాగేశ్వరరావు, టి.కె. సావిత్రి

8, జులై 2018, ఆదివారం

చరిత్ర ఎరుగని మహాపాతకము మా దేశానికె పట్టినదాచరిత్ర ఎరుగని మహాపాతకము 
మా దేశానికె పట్టినదాచిత్రం - మహామంత్రి తిమ్మరుసు(1962)
సంగీతం - పెండ్యాల నాగేశ్వర రావు 
గీతరచన - పింగళి నాగేంద్రరావు
గానం - పి. లీల


Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...