29, ఏప్రిల్ 2018, ఆదివారం

మానూ మాకును కాను రాయీ రప్పను కానే కానుమానూ మాకును కాను
రాయీ రప్పను కానే కాను
మామూలు మణిసిని నేను నీ మణిసిని నేనుచిత్రం - మూగ మనసులు (1963)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - P.సుశీల

27, ఏప్రిల్ 2018, శుక్రవారం

ఈనాటి ఈ బంధమేనాటిదో ..ఈనాటి ఈ బంధమేనాటిదో 
ఏనాడు పెనవేసి ముడి వేసెనోచిత్రం - మూగ మనసులు (1963)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం -ఘంటసాల, P.సుశీల 

25, ఏప్రిల్ 2018, బుధవారం

ముక్కు మీద కోపం నీ ముఖానికే అందంముక్కు మీద కోపం నీ ముఖానికే అందం 
నా బుంగమూతి సందం నీ ముందరి కాళ్ళ బంధం


చిత్రం - మూగ మనసులు (1963) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం -  జమునారాణి

23, ఏప్రిల్ 2018, సోమవారం

గౌరమ్మా నీ మొగుడెవరమ్మా ఎవరమ్మా వాడెవరమ్మాగౌరమ్మా నీ మొగుడెవరమ్మా 
ఎవరమ్మా వాడెవరమ్మా


చిత్రం - మూగ మనసులు (1963)
సంగీతం - కె.వి. మహదేవన్
గీతరచన - కొసరాజు
గానం - ఘంటసాల,P.సుశీల

21, ఏప్రిల్ 2018, శనివారం

మ్రోగునా.... ఈ వీణ.. మూగవోయిన రాగహీనమ్రోగునా.... ఈ వీణ... మ్రోగునా ఈ వీణా 
మూగవోయిన రాగహీనా అనురాగహీనాచిత్రం - మురళీకృష్ణ (1964) 
సంగీతం - మాస్టర్ వేణు 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - S.జానకి


19, ఏప్రిల్ 2018, గురువారం

ఏమని ఏమని అనుకుంటున్నది నీ మనసేమని కలగంటున్నది


ఏమని ఏమని అనుకుంటున్నది 
నీ మనసేమని కలగంటున్నదిచిత్రం - మురళీకృష్ణ (1964)
సంగీతం - మాస్టర్ వేణు
గీతరచన - ఆచార్య ఆత్రేయ
గానం - P.సుశీల 

17, ఏప్రిల్ 2018, మంగళవారం

ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనాఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా


చిత్రం - మురళీకృష్ణ (1964) 
సంగీతం - మాస్టర్ వేణు 
గీతరచన - సినారె 
గానం - ఘంటసాల 

15, ఏప్రిల్ 2018, ఆదివారం

జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లీ


జయ మంగళ గౌరీ దేవి 
దయ చూడుము చల్లని తల్లీచిత్రం - ముద్దుబిడ్డ (1956) 
సంగీతం - పెండ్యాల 
గీతరచన - ఆరుద్ర 
గానం - పి. లీల 

13, ఏప్రిల్ 2018, శుక్రవారం

ఊఁ అను ఊఁ ఊఁ అను ఔనను ఔనౌననుఊఁ అను ఊఁ ఊఁ అను ఔనను ఔనౌనను 
నా వలపంతా నీదని నీదేననిచిత్రం - మురళీకృష్ణ (1964) 
సంగీతం - మాస్టర్ వేణు 
గీతరచన - సినారె 
గానం - ఘంటసాల, P.సుశీల

11, ఏప్రిల్ 2018, బుధవారం

తెల్లావారకముందే పల్లే లేచిందితెల్లావారకముందే పల్లే లేచింది 
తనవారినందరినీ తట్టీ లేపింది


చిత్రం - ముత్యాల పల్లకి (1976) 
సంగీతం - సత్యం
గీతరచన - మల్లెమాల 
గానం - పి.సుశీల

9, ఏప్రిల్ 2018, సోమవారం

మల్లెతీగ వంటిది మగువ జీవితంమల్లెతీగ వంటిది మగువ జీవితం 
చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేనుచిత్రం - మీనా (1973) 
సంగీతం - రమేశ్ నాయుడు 
గీతరచన - ఆరుద్ర
గానం - పి. సుశీల 

7, ఏప్రిల్ 2018, శనివారం

పెళ్ళంటే నూరేళ్ల పంట ..


 పెళ్ళంటే నూరేళ్ల పంట అది పండాలి   
కోరుకున్న వారి ఇంట పండాలి


చిత్రం - మీనా (1973) 
సంగీతం - రమేశ్ నాయుడు 
గీతరచన - ఆరుద్ర 
గానం - S.P. బాలు


5, ఏప్రిల్ 2018, గురువారం

కనులు మాటలాడుననీ .. మనసు పాట పాడుననీకనులు మాటలాడునని మనసు పాట పాడునని 
 కవితలల్లితి ఇన్నాళ్ళు అది కనుగొన్నాను ఈనాడుచిత్రం - మాయని మమత (1970) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన -  సినారె 
గానం - ఘంటసాల, పి.సుశీల


3, ఏప్రిల్ 2018, మంగళవారం

మల్లె పందిరి నీడలోన జాబిల్లిమల్లె పందిరి నీడలోన జాబిల్లి
మంచమేసి ఉంచినాను జాబిల్లిచిత్రం - మాయదారి మల్లిగాడు (1973) 
సంగీతం - కె.వి. మహదేవన్ 
గీతరచన - ఆచార్య ఆత్రేయ 
గానం - పి. సుశీల


1, ఏప్రిల్ 2018, ఆదివారం

నీ నీడగా నన్ను కదలాడనీ..
నీ నీడగా నన్ను కదలాడనీ    
నీ గుండెలో నన్ను నిదురించనీ


చిత్రం - మాతృమూర్తి (1972) 
సంగీతం - పెండ్యాల 
గీతరచన - రాజశ్రీ 
గానం -  ఘంటసాల, పి.సుశీల


Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...