30, నవంబర్ 2015, సోమవారం

నీలకంధరా దేవా దీనబాంధవా రారా  నీలకంధరా దేవా దీనబాంధవా రారా..


చిత్రం - భూ కైలాస్ - (1958)
 సంగీతం - R.గోవర్ధన్,R.సుదర్శన్ 
గీతరచన - సముద్రాల 
గానం - ఘంటసాల

29, నవంబర్ 2015, ఆదివారం

దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
చిత్రం - భూకైలాస్ (1958)
సంగీతం - R .సుదర్శనం, R .గోవర్ధనం
గీతరచన  - సముద్రాల
గానం -  ఘంటసాల

28, నవంబర్ 2015, శనివారం

నమో నమో తాండవకేళీ లోలానమో నమో తాండవకేళీ లోలా


చిత్రం - శ్రీ వినాయక విజయం(1979) 
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు 
గీతరచన - వేటూరి 
గానం - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 

27, నవంబర్ 2015, శుక్రవారం

మహాదేవ శంభో .. మహేశా గిరీశా ప్రభో దేవ దేవా
మహాదేవ శంభో..


చిత్రం - భీష్మ (1962)
సంగీతం - ఎస్ రాజేశ్వరరావు
గీతరచన - ఆరుద్ర
గానం - P. సుశీల

26, నవంబర్ 2015, గురువారం

జగదీశ్వరా పాహి పరమేశ్వరాజగదీశ్వరా పాహి పరమేశ్వరాచిత్రం - సువర్ణ సుందరి (1957) 
సంగీతం - P.ఆది నారాయణరావు 
గీతరచన - సముద్రాల సీనియర్ 
గానం - P .సుశీల బృందం

25, నవంబర్ 2015, బుధవారం

జయ జయ మహాదేవ శంభో హరా శంకరాజయ జయ మహాదేవచిత్రం  - కాళహస్తి మహత్యం (1954)
సంగీతం - ఆర్. సుదర్శనం, ఆర్.గోవర్ధనం
గీతరచన - తోలేటి వెంకటరెడ్డి
గానం - ఘంటసాల

24, నవంబర్ 2015, మంగళవారం

మధురము శివమంత్రం మహిలో మరువకె ఓ మనసా


మధురము శివమంత్రంచిత్రం - కాళహస్తి మహాత్మ్యం (1954)
సంగీతం - R. సుదర్శనం, R.గోవర్ధనం
గీతరచన - తోలేటి వెంకట రెడ్డి
గానం - ఘంటసాల

23, నవంబర్ 2015, సోమవారం

శ్రీ తులసీ ప్రియ తులసీ జయము నీయవేశ్రీ తులసీ ప్రియ తులసీచిత్రం - గుణసుందరి కధ (1949)
సంగీతం - ఓగిరాల రామచంద్ర రావు
గీతరచన - పింగళి నాగేంద్రరావు
గానం - P. లీల

22, నవంబర్ 2015, ఆదివారం

కరుణించవే తులసిమాత దీవించవే దేవీ మనసారాకరుణించవే తులసిమాతచిత్రం - శ్రీకృష్ణ తులాభారం (1966)
సంగీతం - పెండ్యాల
గీతరచన - దాశరథి
గానం - P.సుశీల, S.జానకి

21, నవంబర్ 2015, శనివారం

శివ శివ శంకర..భక్తవశంకరశివ శివ శంకర..భక్తవశంకరచిత్రం - భక్త కన్నప్ప (1976) 
సంగీతం : ఆదినారాయణరావు/సత్యం 
గీతరచన - ఆరుద్ర 
గానం - రామకృష్ణ

20, నవంబర్ 2015, శుక్రవారం

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా మహేశా పాప వినాశాచిత్రం - కాళహస్తి మహత్యం (1954)
సంగీతం - R.సుదర్శనం, R.గోవర్ధనం
గీతరచన - తోలేటి
గానం - ఘంటసాల

19, నవంబర్ 2015, గురువారం

నమో భూతనాధా నమో దేవదేవానమో భూతనాధా
చిత్రం -  సత్య హరిశ్చంద్ర (1965)
సంగీతం - పెండ్యాల 
గీతరచ  - పింగళి 
గానం - ఘంటసాల, ఎస్. వరలక్ష్మి

18, నవంబర్ 2015, బుధవారం

జయ జయ శంకర సాంబ సదా శివ శంభో మహేశాజయ జయ శంకరచిత్రం - భక్త మార్కండేయ (1956)
సంగీతం - ఎం.ఎస్. విశ్వనాధన్ & రామమూర్తి
గీతరచన - సముద్రాల సీనియర్
గానం -చిత్తూరు నాగయ్య,శూలమంగళం రాజ్యలక్ష్మి

17, నవంబర్ 2015, మంగళవారం

జయ జయ సర్వేశా నిను మదిని భజించిన..జయ జయ సర్వేశాచిత్రం - భక్తమార్కండేయ (1956)
సంగీతం - ఎం.ఎస్. విశ్వనాధన్ & రామమూర్తి
గీతరచన - సముద్రాల సీనియర్
గానం - కె.జమునారాణి

16, నవంబర్ 2015, సోమవారం

కానరార కైలాస నివాసాకానరారా కైలాస నివాసా
చిత్రం -  సీతారామ కల్యాణం (1961)
సంగీతం - గాలి పెంచల నరసింహా రావు
గీతరచన - సముద్రాల జూనియర్ 
గానం - ఘంటసాల


1, నవంబర్ 2015, ఆదివారం

మా తెలుగు తల్లికి మల్లెపూదండమా తెలుగు తల్లికిమా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు

కడుపులో బంగారు కనుచూపులో కరుణ
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి  

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

గలగలా గోదారి కదిలి పోతుంటేను
గలగలా గోదారి కదిలి పోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను

బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి  

మా తెలుగు తల్లికి మల్లెపూదండ

అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తీయందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక

రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం

జై తెలుగు తల్లీ   జై తెలుగు తల్లీ 


 

చిత్రం - దీనబంధు(1942)
గీతరచన - శంకరంబాడి సుందరాచారి 
గానం - టంగుటూరి సూర్య కుమారి

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...