
ఈనాటి ఈ బంధమేనాటిదో
ఏనాడు పెనవేసి ముడివేసెనో ...

ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి

వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే కలచే
కలలో ఎవరో పిలిచే...
వినిపించని రాగాలే...
ఆడవాళ్ళ కోపం లో అందమున్నది ఒకటే హృదయం కోసము
ఇరువరి పోటీ దోషమూ..నీకో తోడు కావాలి ... నాకో నీడ కావాలి.

ఏవండోయ్ శ్రీవారూ ఒక చిన్నమాట
ఏ వూరు వెళ్తారు ఏదీ కానీ వేళా...
ఏవండోయ్ శ్రీవారూ ఒక చిన్నమాట
ఏ వూరు వెళ్తారు ఏదీ కానీ వేళా...

ఓ దేవదా ఓ పార్వతీ

హిమగిరి సొగసులు మురిపించును మనసులు
హిమగిరి సొగసులు మురిపించును మనసులు
చిగురించునేవో ఏవో ఊహలు...
హిమగిరి సొగసులు మురిపించును మనసులు
*****

రావోయి చందమామా
మావింత గాధ వినుమా
రావోయి చందమామా...

నాకున్న హాబీలలో చాలా వరకు మా అమ్మ నుంచి నేర్చుకున్నవే..
అందులో ఒకటి పాత పాటలు వినటం,చూడటం...
పాత సినిమాల్లో నాకు ఇష్టమైన నటి మహానటి సావిత్రి
ఆమె అందం,అభినయం ఇప్పటికీ
ప్రతి ఒక్కరి మదిలో చెరగని ముద్ర వేసిందంటే అతిశయోక్తి కాదు.
అందుకే నా పాత పాటలప్రపంచం లో ముందుగా
మా అమ్మకి, నాకు నచ్చేమా అభిమాన నటి సావిత్రి గారి పాటలు...
మాయాబజార్