Raaji. దీనిచే ఆధారితంBlogger.
RSS

పేజీలు

.

వినిపించని రాగాలే కనిపించని అందాలే..అలలై మదినే కలచే..కలలో ఎవరో పిలిచే..వినిపించని రాగాలే..

S.జానకి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...

S.జానకి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు...


నీ లీల పాడెద దేవా..
మనవి ఆలించవేలర దేవా..




పగలే వెన్నెల..జగమే ఊయలా
కదలే
ఊహలకే కన్నులుంటే...





నీ కనుదోయిని నిద్దురనై
మనసునపూచే శాంతినై ...
ఎడబాయని నీడగా తోడవుతా..
నీ కనులకు నేనే జోడవుతా





నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నేవు పాడే పాట వినిపించె నీవేళ





ఓహో ఓహో పావురమా వయ్యారి పావురమా
మా వారి అందాలు నీవైనా తెలుపుమా..





మల్లెల కన్నా జాబిలి కన్నా
చల్లని పాపాయి లాలీ జో..




కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు
రాళ్ళలో వున్న నీరు కళ్ళకెలా తెలుసు
నాలో వున్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు...




వెన్నెల్లో కనుగీటే తారకా.. వినవే కన్నె మనసు కదిలించే కోరికా...




  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Related Posts Plugin for WordPress, Blogger...