అందమే ఆనందం అందమే ఆనందం
అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం...
పడమట సంధ్యారాగం కుడిఎడమల కుసుమపరాగం
పడమట సంధ్యారాగం కుడిఎడమల కుసుమపరాగం
ఒడిలో చెలి మోహనరాగం ఒడిలో చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగం ... జీవితమే మధురానురాగం
అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం
పడిలేచే కడలితరంగం ఓఓఓఓఓ పడిలేచే కడలితరంగం
వడిలో జడసిన సారంగం
పడిలేచే కడలితరంగం వడిలో జడసిన సారంగం
సుడిగాలిలో ఓఓఓఓ..
సుడిగాలిలో ఎగిరే పతంగం జీవితమే ఒక నాటకరంగం
జీవితమే ఒక నాటకరంగం
అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం...
అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం...










0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి