25, జూన్ 2016, శనివారం

హృదయమా .. ఓ బేల హృదయమాహృదయమా .. ఓ బేల హృదయమా
 ఒకేసారిగా  నీకింత సంతోషమాచిత్రం -  బావమరదళ్ళు (1960)
సంగీతం -  పెండ్యాల
గీతరచన - ఆరుద్ర
గానం - ఘంటసాల, P. సుశీల

4 వ్యాఖ్యలు:

Lalitha TS చెప్పారు...

ఓహ్! పాట కూడా పోస్ట్ చేసేశారు - ఏమి నా భాగ్యం :) మీకు బో.....ల్డన్ని థాంక్స్!!

Sudhakar Anumanchi చెప్పారు...

రాజ్యలక్ష్మి గారూ ,
చాలా కాలం గా మీ బ్లాగు చూస్తున్నాను , అందులో పాటలు వింటున్నాను కూడా !
మీ అమ్మ గారికి ఇష్టమైన పాటలు మీరు చాలా శ్రమ తీసుకుని , మీ బ్లాగులో పోస్టు చేస్తున్నారు , అభినందనలు !
ప్రత్యేకించి , మీరు పోస్టు చేస్తున్న ' పాత ' పాటలు నిజం గా ' ఆ పాత మధురాలే ' !
నేను ఇంగ్లండు లో ఉంటాను !
ఒక సారి , ఈనాడు వారు , ఒక వ్యక్తి ని ( గుంటూరు వాస్తవ్యుడు ) పరిచయం చేయడం జరిగింది . ఆయన వద్ద ఎన్నో పాత తెలుగు సినిమా పాటల క్యాసెట్ లు ఉన్నట్టు , తెలియచేశాడు !
మీకు ఆసక్తి ఉంటే , ఆయన చిరునామా ఇవ్వగలను , మీరు ప్రయత్నించేట్టయితే ( మీకు వీలు కాకపోతే , వేరే ఎవరి ద్వారా నైనా ! )
తెలియ చేయగలరు !

రాజ్యలక్ష్మి చెప్పారు...

అవునండీ పాట చాలా బాగుంది.అందుకే మళ్ళీ మర్చిపోతానని వెంటనే పోస్ట్ చేశాను..నాకు తెలియని మంచి మంచి పాటలు పరిచయం చేస్తున్నందుకు Thank you so much :)

రాజ్యలక్ష్మి చెప్పారు...

"Sudhakar Anumanchi"గారు .. ఆపాతమధురాలు నచ్చినందుకు,మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదాలండీ.మీరు చెప్తున్న అడ్రెస్ ఇవ్వండి,గుంటూరే అంటున్నారు కదా వీలైతే తప్పకుండా కలుస్తాను.
Thank you .

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...