9, జులై 2018, సోమవారం

రానంటే రానే రానోయ్ - పాతాళభైరవి (1951)


సావిత్రి "మహానటి" సినిమా చూశాక ఇప్పటి తరం కూడా ఆవిడకి అభిమానులయ్యారు. యూట్యూబ్ మొత్తం సావిత్రి గారి వీడియోలు,పాటలు సినిమాలతో నిండిపోయింది.నా ఆపాతమధురాలు బ్లాగ్ మొదలు పెట్టకముందే అప్పటి నటుల్లో నా అభిమాన నటి సావిత్రి గారు.నా బ్లాగ్ లో చాలా వరకు సావిత్రి గారి హిట్ సాంగ్స్ అన్నీ ఇప్పటిదాకా పోస్ట్ చేస్తూ ఉన్నాను.కానీ ఈ మధ్య ఆవిడ నటించిన సినిమాల్లో పాటలు నా బ్లాగ్ లో పోస్ట్ చేయనిని చాలా ఉన్నాయని తెలిసింది. అందుకే సావిత్రి గారి మొదటి సినిమా నుండి చివరి సినిమా పాటదాకా పోస్ట్ చేయాలనే నా చిన్నిప్రయత్నంలో భాగంగా మొదటి పాట "పాతాళభైరవి" సినిమా నుండి  .. 


రానంటే రానే రానోయ్
ఇక రానంటే రానే రానోయ్ 

చిత్రం - పాతాళభైరవి (1951)
సంగీతం - ఘంటసాల 
గీతరచన - పింగళి నాగేంద్రరావు
గానం - పిఠాపురం నాగేశ్వరరావు, టి.కె. సావిత్రి

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...