పాతాళ భైరవి 1951 లో విడుదలైన జానపద చిత్రము.
( All Time Hit Classic )
మధిర సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజిలీ కధలలోని ఒక కధ దీనికి ఆధారం.
యన్.టి.ఆర్ నటన ప్రతిభ, నేపాళ మాంత్రికుని గా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము,
కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, పాటలు దీనిని
చరిత్ర లో చిరస్థాయిగా నిలిపాయి.అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం చేసుకొన్న సినిమా ఇది.
కలవరమాయే మదిలో నామదిలోయన్.టి.ఆర్ నటన ప్రతిభ, నేపాళ మాంత్రికుని గా యస్.వి. రంగారావు నటనా చాతుర్యము,
కె.వి. రెడ్డి దర్శకత్వం, పింగళి నాగేంద్రరావు సంభాషణలు, పాటలు దీనిని
చరిత్ర లో చిరస్థాయిగా నిలిపాయి.అప్పటిలో 28 కేంద్రాలలో శతదినోత్సవం చేసుకొన్న సినిమా ఇది.
కన్నులలోన కలలే ఆయే
మనసే ప్రేమ మందిరమాయే ..
హాయిగా మనకింక స్వేచ్చగా....
తీయని ఊహలు హాయిని గొలిపే
వసంత గానమే హాయి..
ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో..

0 వ్యాఖ్యలు:
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి