అందెను నేడే అందని జాబిల్లీ
నా అందాలన్నీ ఆతని వెన్నెలలే...
ఈ పగలు రేయిగా పండు వెన్నెలగా
మారినదేమి చెలీ ఆ కారణమేమి చెలీ
ఆకాశ వీధిలో అందాల జాబిలీ
వయ్యారి తారను చేరి ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే
హాయి హాయిగా జాబిల్లి తొలిరేయి వెండి దారాలల్లి
మందు చల్లి నవ్వసాగే ఎందుకో...
రావోయి చందమామ
మా వింత గాధ వినుమా..
మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా...
వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈ రేయి..

2 వ్యాఖ్యలు:
మీ బ్లాగ్ లో పాటల సేకరణ బాగుంది రాజి గారూ!
@శ్రీ http://srikavitalu.blogspot.in/
"sri" గారూ..
నా బ్లాగు,పాటల సేకరణ నచ్చినందుకు థాంక్సండీ..
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి