9, ఆగస్టు 2018, గురువారం

ఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగేను - Yeh Sham Ki Tanhayiyanఏకాంతము సాయంత్రము ఎద నీకై వేగెను 
చిగురాకుల సడి విన్నను ఎదో సెగ రేగేనుYeh Sham Ki Tanhayiyan - Aah (1953)
చిత్రం - ప్రేమలేఖలు (1953) 
Hindi - Aah(1953)
సంగీతం - శంకర్ జై కిషన్ 
గీతరచన - ఆరుద్ర 
గానం - జిక్కి

6 వ్యాఖ్యలు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఈ పాట పోస్ట్ చేసినందుకు థాంక్సండి. A haunting song.

మరికొన్ని ఆపాత మధురాలు ఈ క్రింద సూచిస్తున్నాను. వీలుని బట్టి చూడండి (ఆల్రెడీ పోస్ట్ చేశారేమో తెలియదు). ఈ మూడు పాటలూ “విప్రనారాయణ” చిత్రం లోనివి (1950వ దశకంలో వచ్చిన చిత్రం).

(1). చూడుమదే చెలియా, కనులా చూడుమదే చెలియా
(2). ఎందుకోయీ తోటమాలీ అంతులేనీ యాతనా
(3). సావిరహేతవదీనా రాధా

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

భానుమతి గారి పాటలు ప్రత్యేకంగా పోస్ట్ చేయాలనే ఆలోచనతో ఈ పాటలు ఇంకా పోస్ట్ చేయలేదండి.ఇవన్నీ చాలా మంచి పాటలు కదా.. తప్పకుండా త్వరలోనే పోస్ట్ చేస్తాను

మీ స్పందనకు ధన్యవాదాలు _/\_

నీహారిక చెప్పారు...

తెలుగు పాటకంటే హిందీ పాటలో ఫీల్ బాగుంది.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

"నీహారిక" గారు.. హిందీ పాట బాగుంది కదా..నాకు కూడా నచ్చింది
అందుకే ఇక్కడ పోస్ట్ పోస్ట్ చేశాను
మీ స్పందనకు Thanks అండి.

నీహారిక చెప్పారు...

వెలుగు నీడలు సినిమాలో "హాయి హాయిగా" పాట హిందీలో ఉన్నదా ? తెలుపగలరు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

ఈ పాట హిందీలో ఉందండి .. 1959 లో వచ్చిన "naya sansar సినిమాలో "Chanda loriya sunaye" అనే జోలపాట ఇది.
చాలారోజుల క్రితం youtube లో చూశాను.. తెలుగు పాట వెంటనే గుర్తొస్తుంది ఈ పాట వింటే...

నా హిందీ పాటల బ్లాగ్ లో పోస్ట్ చేశాను ఈ లింక్ లో చూడండి.
Chanda Loriya sunaye---

http://raaji-hindisongs.blogspot.com/2018/08/chanda-loriya-sunaye.html

మంచి పాటను గుర్తుచేసినందుకు Thank you so much :)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...