4, ఫిబ్రవరి 2018, ఆదివారం

ఏరువాక సాగారో రన్నో చిన్నన్నాఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నాచిత్రం - రోజులు మారాయి (1955)
సంగీతం - మాస్టర్ వేణు
గీతరచన - కొసరాజు
గానం - జిక్కి  

4 వ్యాఖ్యలు:

sarma చెప్పారు...

రాజ్యలక్ష్మిగారు,

నా కోరిక మన్నించి పాట లిరిక్స్ టపాగా ఇచ్చినందుకు ధన్యవాదాలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

అప్పటి రోజుల Hit Song నేను పోస్ట్ చేయటం మర్చిపోయానండి మంచి పాట గుర్తు చేసినందుకు నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి.
Thank you 🙏

sarma చెప్పారు...

రాజ్యలక్ష్మి గారు,
నమస్కారం.
మీ రిచ్చిన ఈ పాట సాహిత్యంతో టపాలు రాసుకున్నాను.
https://kastephale.wordpress.com/2018/02/11/%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%87%E0%B0%AA%E0%B0%82%E0%B0%95%E0%B0%AC%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0-12/

https://kastephale.wordpress.com/2018/02/15/%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%87%E0%B0%AA%E0%B0%82%E0%B0%95%E0%B0%AC%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B0-13/

ధన్యవాదాలు.

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

నమస్కారమండీ... మీ పోస్ట్ చూశాను. పాట గురించి,అప్పటి,ఇప్పటి పరిస్థితుల గురించి చాలా బాగా చెప్పారు.

"రోజులు మారాయి! రోజులు మారాయన్నారు, అప్పటికి ఇప్పటికి రోజులేం మారలేదు..మనుషుల బుద్ధులు మారిపోయాయి"

మీరు చెప్పింది అక్షరాలా నిజం


వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...