12, ఫిబ్రవరి 2018, సోమవారం

ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలోఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో 
నీ కాలి అందెలు మ్రోగినవో
ఎన్నెన్ని ఆశలు పొంగినవో
చిత్రం - మనసు- మాంగల్యం (1970)
సంగీతం - పెండ్యాల
గీతరచన - దాశరథి
గానం - ఘంటసాల, సుశీల

2 వ్యాఖ్యలు:

sarma చెప్పారు...

అలివేణీ ఆణి ముత్యమా పాట దొరకలేదండి. దయచేసి.....

మరో చిన్నమాట సరిగమలు గలగలలో సెర్చ్ పెట్టరూ
_/\_

రాజ్యలక్ష్మి.N చెప్పారు...

అలాగేనండి సరిగమలు గలగలలు లో సెర్చ్ యాడ్ చేస్తాను.
మీరడిగిన పాట కూడా సరిగమలు గలగలలు బ్లాగ్ లో త్వరలోనే పోస్ట్ చేస్తాను.

Thank you _/\_

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Blogger news

Related Posts Plugin for WordPress, Blogger...